ఆధ్యాత్మికం

అష్టైశ్వర్యాలు కలగాలంటే ప్రతి రోజూ ఉదయం పాలు కాచే ముందు ఈ నియమాలు తప్పనిసరి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది వారికి జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని&period;&period; సంపదలు కలసి రావాలని భావిస్తారు&period; ఈ క్రమంలోనే డబ్బులను సంపాదిస్తుంటారు&period; ఇలా డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ కొంత మంది దగ్గర ఏ మాత్రం డబ్బు నిల్వ ఉండదు&period; ఇలా చేతిలో డబ్బు నిల్వలేని వారు కొన్ని పనులను చేయటం వల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని పండితులు చెబుతున్నారు&period; ముఖ్యంగా మనకు సంపద కలగాలని లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము&period; మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలని పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలు ప్రతి రోజూ ఉదయం లేవగానే పాలు కాచడం అలవాటుగా ఉంటుంది&period; పాలు కాచే ముందు నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు&period; పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది కనుక పాలను కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు&period; ఈ క్రమంలోనే పాలను కాచే ముందు&period;&period; ముందుగా పొయ్యిని &lpar;స్టవ్‌ని&rpar; శుభ్రం చేసుకొని గంధం&comma; పసుపు&comma; కుంకుమలతో బొట్లు పెట్టి నమస్కరించుకోవాలి&period; ఇలా చేసిన అనంతరం పాలు కాచాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50691 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-devi-1&period;jpg" alt&equals;"follow these rules when boiling milk " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా చాలా మంది పాలను పొయ్యిపై పొంగిస్తుంటారు&period; ఇలా పాలు పొంగిన తర్వాత పాలలో రెండు బియ్యపు గింజలు వేస్తే అంతా శుభం జరుగుతుంది&period; అలాగే తొందరగా పాలు చల్లారాలని చాలా మంది పాలు కాగిన తర్వాత పాలపై ఉన్న మూతను తొలగిస్తారు&period; అలా చేయడం వల్ల పాల నుంచి ఆవిరి ఏ విధంగా అయితే బయటకు వెళ్తుందో అదే విధంగా మన ఇంట్లో ఉన్న సంపద మొత్తం వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు&period; కనుక పాలు కాచే సమయంలో ఈ నియమాలను పాటించడం వల్ల మనం సంపాదించుకున్న డబ్బు వృథా ఖర్చు కాకుండా మన సంపదను వృద్ధి చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts