ఆధ్యాత్మికం

Ganagapur Dattatreya Temple : ఈ క్షేత్రంలో అడుగు పెడితే చాలు.. సకల పాపాలు పోతాయి.. దెయ్యాలను వదిలిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ganagapur Dattatreya Temple &colon; సాధారణంగా లక్ష్మీ నరసింహస్వామి&comma; కాళికా దేవి&comma; దుర్గాదేవి&comma; ఆంజనేయ స్వామి&period;&period; లాంటి దేవతలు&comma; దేవుళ్లు దుష్ట శక్తులను సంహరించేవారుగా పూజలందుకుంటూ ఉంటారు&period; వారి ఆలయాలను దర్శిస్తే శరీరంపై ఏవైనా గాలి ఉంటే పోతుందని&period;&period; దుష్ట శక్తుల పీడ వదులుతుందని నమ్ముతారు&period; అయితే వీరే కాదు&period;&period; ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయం ఒకటుంది&period; అదే&period;&period; శ్రీగురు దత్తాత్రేయ క్షేత్రం&period; ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది&period; దీని ప్రత్యేకతలు&comma; విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్‌పూర్‌ తాలూకా భూమా నది ఒడ్డున గనాగపూర్‌ అనే ప్రాంతంలో శ్రీగురు దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది&period; ఇక్కడ స్వామికి చెందిన పాదుకలను దర్శించుకుంటారు&period; ఇక్కడ ప్రవహించే భీమా&comma; అమరాజా అనే నదుల సంగమం చాలా పవిత్రమైందిగా భావిస్తారు&period; ఇందులో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు&period; ఈ ఆలయానికి చాలా మంది దుష్టశక్తులను వదిలించుకునేందుకు వస్తుంటారు&period; ఇక్కడికి వస్తే దెయ్యాలను వదిలించుకోవచ్చని నమ్ముతారు&period; కొందరు ఈ ఆలయంలోకి రాగానే వింతగా ప్రవర్తిస్తారు&period; ఏవైనా దుష్ట శక్తులు&comma; గాలి ఉంటే ఈ ఆలయానికి వస్తే పోతాయని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52023 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Ganagapur-Dattatreya-Temple&period;jpg" alt&equals;"Ganagapur Dattatreya Temple visiting this can remove all sins " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది&period; ఇక్కడ చుట్టు పక్కల అనేక దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి&period; ఇక్కడి భీమా&comma; అమరాజా నదుల సంగమం వద్ద సంగమేశ్వర ఆలయం ఉంది&period; దీన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు&period; సంగమంలో స్నానం ఆచరించి దైవాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు&period; అలాగే ఇక్కడికి సమీపంలో అష్ట తీర్థాలు ఉన్నాయి&period; ఇక్కడ కూడా భక్తులు తమ పాపాలను పోగొట్టుకుంటానికి స్నానాలు ఆచరిస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక గనాగపూర్‌కు హైదరాబాద్‌ నుంచి వెళ్లాలంటే గుల్బర్గా వరకు ముందుగా వెళ్లాల్సి ఉంటుంది&period; గుల్బర్గాకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది&period; కేఎస్‌ఆర్‌టీసీ&comma; టీఎస్‌ఆర్‌టీసీ బస్సులను నడుపుతున్నారు&period; గుల్బర్గా చేరుకున్నాక అక్కడి నుంచి గనాగపూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది&period; హైదరాబాద్‌ నుంచి గుల్బర్గాకు రైలు మార్గంలోనూ వెళ్లవచ్చు&period; బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి కూడా గనాగపూర్‌కు వెళ్లవచ్చు&period; ఇక ఈ ఆలయంలో నిత్యం అనేక పూజలు&comma; అభిషేకాలు జరుగుతుంటాయి&period; ప్రత్యేక సేవలను కూడా నిర్వహిస్తుంటారు&period; కనుక సేవ వివరాలను తెలుసుకుని వెళితే స్వామి వారిని సులభంగా దర్శించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts