ఆధ్యాత్మికం

Lakshmi Gavvalu : ల‌క్ష్మీ గ‌వ్వ‌ల గురించి మీకు తెలుసా..? ఇవి ద‌గ్గ‌ర ఉంటే సిరి సంప‌ద‌లు బాగా క‌లుగుతాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Gavvalu &colon; ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు&comma; టెంపుల్ à°°‌న్‌లు&comma; క్యాండీ క్ర‌ష్‌లు&comma; పోకిమాన్ గోలు à°µ‌చ్చాయి కానీ ఒక‌ప్పుడు à°®‌నం కూర్చుని ఆడిన ఆట‌లు మీకు గుర్తున్నాయా&period;&period;&quest; అదేనండీ అష్టాచెమ్మా&comma; పులి మేక ఆట‌లు&period; అవును&period; అయితే ప్ర‌ధానంగా అష్టా చెమ్మా ఆట‌లో ఎత్తు వేసేందుకు à°®‌నం ఎక్కువ‌గా ఉపయోగించిన‌వి&period;&period; అవేనండీ గ‌వ్వ‌లు&period; అయితే ఆ గ‌వ్వ‌ల్లోనే à°²‌క్ష్మీ దేవి గ‌వ్వ‌లు కూడా ఉన్నాయ‌ట‌&period; వాటిని à°¦‌గ్గ‌à°° పెట్టుకుంటే సిరి సంప‌à°¦‌లు బాగా క‌లుగుతాయ‌ట‌&period; అవునా&comma; అని ఆశ్చ‌ర్య‌పోకండి&period; వాటి గురించి తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు దేవుళ్ల‌కు&comma; రాక్ష‌సుల‌కు à°®‌ధ్య వైరం à°µ‌చ్చి ఇద్ద‌రూ క‌లిసి అమృతం కోసం క్షీర‌సాగ‌à°° à°®‌à°¥‌నం చేశారు గుర్తుందా&period;&period;&quest; అవును&comma; ఆ à°¸‌à°®‌యంలోనే ఈ à°²‌క్ష్మీ గ‌వ్వ‌లు ఉద్భ‌వించాయ‌ట‌&period; అప్ప‌టి నుంచి వాటిని ఉప‌యోగించి అంద‌రూ పూజ‌లు చేస్తున్నారు&period; దీంతో à°²‌క్ష్మీ క‌టాక్షం à°²‌భిస్తుంద‌ని వారు à°¨‌మ్ముతున్నారు&period; à°¡‌బ్బు లేని వారు మా à°¦‌గ్గ‌à°° చిల్లి గ‌వ్వ కూడా లేదు అని చెబుతుంటే విన్నారు క‌దా&period; అవును&comma; అది క‌రెక్టే&period; ఎందుకంటే ఒక‌ప్పుడు ఈ à°²‌క్ష్మీ గ‌వ్వ‌à°²‌ను à°¡‌బ్బుకు à°¬‌దులుగా ఉప‌యోగించేవార‌ట‌&period; కానీ అవి కాల‌క్ర‌మేణా à°¤‌క్కువైపోయాయి&period; అయితే ఆ à°²‌క్ష్మీ గ‌వ్వ‌à°²‌ను పూజ మందిరంలో ఉంచి పూజిస్తే నిజంగానే à°²‌క్ష్మీ క‌టాక్షం à°²‌భిస్తుంద‌ట‌&period; అంతేకాదు&comma; ఆ గ‌వ్వ‌à°²‌తోపాటు శంఖువును కూడా ఉంచితే ఇంకా మంచిద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52027 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-gavvalu&period;jpg" alt&equals;"keeping lakshmi gavvalu in home create wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌క్ష్మీ గ‌వ్వ‌లు ఎక్క‌à°¡ ఉంటే అక్క‌à°¡ సిరి సంప‌à°¦‌లు&comma; సుఖ సంతోషాలు దండిగా ఉంటాయ‌ట‌&period; వీటిని ఇంట్లోని బీరువాల్లో&comma; షెల్ఫ్‌à°²‌లో&comma; లాక‌ర్ల‌లో పెట్టుకుంటే చాలా మంచిద‌ట‌&period; దీపావ‌ళి రోజున ఈ గ‌వ్వ‌à°²‌తో ఆట‌లు ఆడితే చాలా మంచిద‌ట‌&period; à°²‌క్ష్మీ దేవి à°¤‌నంత‌ట తానుగా à°µ‌చ్చి సిరి సంప‌à°¦‌à°²‌ను ఇస్తుంద‌ట‌&period; శివుడి జ‌టాజూటంలో&comma; నందీశ్వ‌రుడి మెడ‌లో కూడా ఈ గ‌వ్వ‌లు ఉంటాయ‌ట‌&period; కొన్ని ప్రాంతాల్లో ఈ గ‌వ్వ‌à°²‌ను ఆడుతూ à°²‌క్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ప్ర‌చారంలో ఉంద‌ట‌&period; చిన్న పిల్ల‌à°²‌కు మెడ‌లో లేదా మొల‌లో ఈ గ‌వ్వ‌à°²‌ను క‌డితే దృష్టి దోషం క‌à°²‌గ‌à°¦‌ట‌&period; దృష్టి దోషం లేకుండా ఉండాలంటే వాహ‌నాల‌కు కూడా ఈ గ‌వ్వ‌లు క‌ట్ట‌à°µ‌చ్చ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°­‌à°µ‌à°¨ నిర్మాణ à°¸‌à°®‌యంలో ఏదో ఒక ప్ర‌దేశంలో ఈ గ‌వ్వ‌లు క‌డితే దృష్టి దోషం రాద‌ట‌&period; అదేవిధంగా ఇంటి నిర్మాణం అయిన à°¤‌రువాత గృహ ప్ర‌వేశం చేసే à°¸‌à°®‌యంలో ఒక గుడ్డ‌లో à°²‌క్ష్మీ గ‌వ్వ‌à°²‌ను వేసి క‌ట్టి గుమ్మానికి క‌డితే à°²‌క్ష్మీదేవిని ఆ కొత్త ఇంట్లోకి ఆహ్వానించిన‌ట్టు అవుతుంద‌ట‌&period; à°ª‌సుపు రంగు à°µ‌స్త్రంలో ఈ గ‌వ్వ‌à°²‌ను క‌ట్టి పూజా మందిరంలో ఉంచి à°²‌లితా à°¸‌à°¹‌స్ర నామాలతో కుంకుమార్చ‌à°¨ చేస్తే à°²‌క్ష్మీ దేవి క‌టాక్షం క‌లిగి à°§‌నం ఆక‌ర్షించ‌à°¬‌డుతుంద‌ట‌&period; వ్యాపార‌స్తులు à°¡‌బ్బులు పెట్టే క్యాష్ కౌంట‌ర్ల‌లో à°¡‌బ్బుల‌కు à°¤‌గిలేలా ఈ గ‌వ్వ‌à°²‌ను ఉంచుకుంటే à°§‌నం మిక్కిలిగా à°µ‌స్తుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-52026" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-gavvalu-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి కాని వారు ఈ గ‌వ్వ‌à°²‌ను à°¦‌గ్గ‌à°° ఉంచుకుంటే త్వ‌à°°‌గా పెళ్లి అవుతుంద‌ట‌&period; అదే విధంగా వివాహం చేసుకునేట‌ప్పుడు à°µ‌ధూ à°µ‌రుల చేతికి ఈ గ‌వ్వ‌à°²‌ను కడితే à°¨‌à°°‌దృష్టి ఉండ‌à°¦‌ట‌&period; కాపురం కూడా à°¸‌జావుగా సాగుతుంద‌ట‌&period; ఈ గ‌వ్వ‌లు గ‌à°² గ‌à°²‌లాడుతూ ఉన్న చోట à°²‌క్ష్మీ దేవి ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ట‌&period; ఇంత‌కీ ఈ à°²‌క్ష్మీ గ‌వ్వ‌లు ఎలా ఉంటాయో చెప్ప‌లేదు క‌దా&period;&period;&excl; à°ª‌సుపు రంగులో మెరుస్తూ క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts