ఆధ్యాత్మికం

ఈ ఒక్క పుష్పాన్ని శ్రీ‌కృష్ణుడికి స‌మ‌ర్పించండి చాలు.. మీకున్న క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">సంసారంలో గొడవలు రావడం కామన్&period;&period; అయితే వాటిని వెంటనే పరిష్కరించాలి&period;&period; లేదంటే విడిపోయే ప్రమాదం ఉంటుంది&period;&period; అయితే కొన్ని పూజలు చెయ్యడం వల్ల కూడా గొడవలు రావని పండితులు చెబుతున్నారు&period;&period; జ్యోతిష్య శాస్త్రంలో కదంబ‌ పుష్పానికి సంబంధించిన అనేక చర్యలు ఉన్నాయి&period; కదంబ‌ పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి&period; జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు&period; ఈ పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని చాలా ప్రభావంతంగా భావిస్తారు&period; ఎందుకంటే ఈ పుష్పం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైనది&period; పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు కదంబ‌ వృక్షంపై కూర్చుని వేణును వాయించేవాడు&period; మీరు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం పొందాలనుకుంటే ఆయనకు కదంబ పుష్పాన్ని సమర్పించడం ఎంతో మంచిది&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86648 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lord-sri-krishna-1&period;jpg" alt&equals;"give this one flower to lord sri krishna to get rid of all problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చెయ్యడం వల్ల కృష్ణుడు అనుగ్రహం పొందవచ్చు&period;&period; దీని ద్వారా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం త్వరలో లభిస్తుందని&comma; అంతేకాకుండా కుటుంబంలో సంతోషం&comma; శాంతి&comma; ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు&period; శ్రీకృష్ణ భగవానుడికి కదంబ పుష్పాన్ని సమర్పించడం ద్వారా బృహస్పతి బలపడతాడు&period; ఒక వ్యక్తి వ్యాపార&comma; విద్యా&comma; ఉద్యోగాలలో పురోగతిని కూడా సాధిస్తాడు&period; కదంబ పుష్పాన్ని పైలాన్ రూపంలో ఇంటి ప్రధాన ద్వారం పై ఉంచితే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి పూజ గదిలో లేదా మీ ఖజానాలో ఉంచండి&period; దీని వల్ల లక్ష్మీదేవి&comma; విష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది&period; ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి&period; దీనితోపాటు సంపదలో ఎప్పుడు పెరుగుదల ఉంటుంది&period; అలాంటి ఇంటి కుటుంబ సభ్యులు అప్పుల నుంచి విముక్తి పొందుతాడు&period; అలాగే భార్యాభర్తలు కలిసి శ్రీకృష్ణుడిని&comma; రాధను కదంబ‌ పుష్పాలను సమర్పిస్తే ఎంతో మంచిది&period; అంతే కాకుండా వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా ఉంటుంది&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts