Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఒక్క పుష్పాన్ని శ్రీ‌కృష్ణుడికి స‌మ‌ర్పించండి చాలు.. మీకున్న క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి..

Admin by Admin
May 29, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సంసారంలో గొడవలు రావడం కామన్.. అయితే వాటిని వెంటనే పరిష్కరించాలి.. లేదంటే విడిపోయే ప్రమాదం ఉంటుంది.. అయితే కొన్ని పూజలు చెయ్యడం వల్ల కూడా గొడవలు రావని పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రంలో కదంబ‌ పుష్పానికి సంబంధించిన అనేక చర్యలు ఉన్నాయి. కదంబ‌ పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని చాలా ప్రభావంతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ పుష్పం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైనది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు కదంబ‌ వృక్షంపై కూర్చుని వేణును వాయించేవాడు. మీరు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం పొందాలనుకుంటే ఆయనకు కదంబ పుష్పాన్ని సమర్పించడం ఎంతో మంచిది..

give this one flower to lord sri krishna to get rid of all problems

ఇలా చెయ్యడం వల్ల కృష్ణుడు అనుగ్రహం పొందవచ్చు.. దీని ద్వారా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం త్వరలో లభిస్తుందని, అంతేకాకుండా కుటుంబంలో సంతోషం, శాంతి, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు. శ్రీకృష్ణ భగవానుడికి కదంబ పుష్పాన్ని సమర్పించడం ద్వారా బృహస్పతి బలపడతాడు. ఒక వ్యక్తి వ్యాపార, విద్యా, ఉద్యోగాలలో పురోగతిని కూడా సాధిస్తాడు. కదంబ పుష్పాన్ని పైలాన్ రూపంలో ఇంటి ప్రధాన ద్వారం పై ఉంచితే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది..

ఇంటి పూజ గదిలో లేదా మీ ఖజానాలో ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి, విష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దీనితోపాటు సంపదలో ఎప్పుడు పెరుగుదల ఉంటుంది. అలాంటి ఇంటి కుటుంబ సభ్యులు అప్పుల నుంచి విముక్తి పొందుతాడు. అలాగే భార్యాభర్తలు కలిసి శ్రీకృష్ణుడిని, రాధను కదంబ‌ పుష్పాలను సమర్పిస్తే ఎంతో మంచిది. అంతే కాకుండా వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా ఉంటుంది..

Tags: Lord Sri Krishna
Previous Post

విమానాల్లో ప్రయాణం చేస్తప్పుడు అస్సలు చెప్పకూడని ఈ 4 పదాలు ఏంటో తెలుసా ? చెబితే జైలు కే!

Next Post

టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగితే.. కిడ్నీ స్టోన్లు వ‌స్తాయా..?

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!