వైద్య విజ్ఞానం

టీ, కాఫీల‌ను ఎక్కువ‌గా తాగితే.. కిడ్నీ స్టోన్లు వ‌స్తాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది రోజూ కాఫీ ని తాగుతూ ఉంటారు కాఫీ ని తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అందరికీ తెలుసు&period; కాఫీ ని తాగడం వలన రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; ఏ ఫుడ్ అయినా సరే లిమిట్ గా తీసుకోవాలి&period; లిమిట్ దాటి ఏ ఫుడ్ ని తీసుకున్నా కూడా దాని వలన సమస్యలు వస్తూ ఉంటాయి&period; ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు కిడ్నీలో రాళ్లు చేరడానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఇలా వస్తూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం సరైన జీవనశైలిని ఫాలో అవ్వడం వంటివి చేయాలి&period; చాలామంది వాళ్ళ యొక్క రోజుని ఒక కప్పు కాఫీతో మొదలు పెడుతూ ఉంటారు కాఫీ ని తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు వస్తాయి&period; ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం మంచిది కాదు&period; టీ లేదా కాఫీ ని ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి&period; కాఫీ ఎక్కువ తీసుకుంటే నిద్రలేని సమస్యలు కూడా వస్తాయి&period; రోజూ ఖాళీ కడుపుతో కాఫీ ని తీసుకోవడం వలన ఎముకల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86651 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kidney-stones&period;jpg" alt&equals;"will you get kidney stones if you drink tea coffee excessively " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూరిన్ వెళ్లే సమయం లో నొప్పి కలగడం&comma; ఎక్కువసార్లు టాయిలెట్ రావడం&comma; కడుపు నొప్పి&comma; ఆకలి లేకపోవడం&comma; వికారం&comma; జ్వరం వంటి à°²‌క్ష‌ణాలు కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారిలో క‌నిపిస్తాయి&period; కాఫీ ఎక్కువ తీసుకోవడం వలన డిహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది కిడ్నీ స్టోన్స్ వలన కడుపులో నడుము కూడా ఎక్కువ నొప్పి కలుగుతుంది&period; అయితే వేసవి కాలంలో డిహైడ్రేషన్ సమస్య ఎక్కువ కలుగుతుంది తక్కువ నీళ్లు తాగితే కిడ్నీలు శుభ్రం అవ్వవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ లేదా కాఫీ ని ఎక్కువ తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవచ్చు ఇలాంటి సమయంలో ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి&period; అప్పుడు కిడ్నీలో రాళ్లు చేరవు&period; ఫాస్ట్ ఫుడ్ వలన కూడా ఎక్కువగా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది&period; బాగా అతిగా కాఫీ టీ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరతాయి ఎక్కువ సాల్ట్ స్పైసెస్ వంటివి తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది&period; టీ కాఫీలకి దూరంగా ఉండాలి లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts