ఆధ్యాత్మికం

దీపారాధ‌న చేస్తున్నారా.. అయితే ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సంప్రదాయం లో దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది&period; దైవ ఆరాధన లో దీపారాధన చాలా ముఖ్యమైనది&period; దేవుడ్ని ప్రార్ధించేముందు&comma; ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి ముందు దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది&period; అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి&comma; జ్ఞానం అనే వెలుగులోకి నడిపించమని ప్రార్ధిస్తూ దేవుడి ముందు దీపం వెలిగించి వేడుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే దీపం వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటాం&period; ఇప్పుడు అవేంటో తెలుసుకుని అలా జరగకుండా జాగ్రత్త పడండి&period; స్టీలు కుందులో దీపారాధన చేయరాదు&period; అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు&period; ఒకవత్తి దీపాన్ని చేయరాదు&period; ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86291 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;deeparadhana&period;jpg" alt&equals;"if you are doing deeparadha do not make these mistakes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి&period; దీపారాధన కుందికి మూడుచోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి&period; విష్ణువుకు కుడివైపు దీపం ఉండాలి&period; ఎదురుగా దీపాన్ని ఉంచరాదు&period; దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశ్శివాయ అని జపించి దీపం వెలిగించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts