ఆధ్యాత్మికం

Job Problems : ఉద్యోగం లేదా..? ప్రమోషన్ రావట్లేదా..? ఇలా చేస్తే అనుకున్నది అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Job Problems &colon; మీరు&comma; మీ ఉద్యోగాన్ని కోల్పోయారా&period;&period;&quest; ఉద్యోగాన్ని పొందాలని అనుకుంటున్నారా&period;&period;&quest; అయినా సరే ఎంత కష్టపడినా&comma; ఉద్యోగం రావట్లేదా&period;&period;&quest; లేదంటే మీకు ప్రమోషన్ రావట్లేదా ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు&comma; ఈ వాస్తు చిట్కాలు ని పాటించడం మంచిది&period; ఇలా చేస్తే&comma; మంచి ఉద్యోగం దొరుకుతుంది&period; ప్రమోషన్ రావాలని అనుకున్న వాళ్ళకి&comma; ప్రమోషన్ కూడా వస్తుంది&period; మరి ఇక పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడే చూసేద్దాము&period; వాస్తు ప్రకారం&comma; ఇంటి ఈశాన్యం ఎప్పుడు కూడా శుభ్రంగానే ఉండాలి&period; జీవితంలో పెరుగుదల&comma; సంతోషాన్ని పెంచడానికి ఈశాన్యంలో బరువులని అసలు పెట్టకండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈశాన్యం వైపు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి&period; జీవితంలో వృత్తిని&comma; విజయాన్ని&comma; శ్రేయస్సుని ఈశాన్యం సూచిస్తుంది&period; ఈశాన్యం మూలతో వృత్తికి సంబంధించిన ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు&period; ఈశాన్యం వైపు&comma; వాటర్ ఫౌంటెన్ ఉంటే మంచి జరుగుతుంది&period; అభివృద్ధి సాధిస్తారు&period; కెరియర్ లో ముందుకు వెళ్లడానికి కూడా అవుతుంది&period; ఈశాన్యం మూలలో వాటర్ ఫౌంటెన్ వంటివి పెట్టడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62670 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;job-promotion&period;jpg" alt&equals;"if you are not getting job promotion then do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బులు కూడా ఉత్తరం వైపు ఉన్న అల్మారా లో పెట్టుకోవాలి&period; అలా చేస్తే&comma; విజయాన్ని అందుకోవచ్చు&period; ఉత్తరం వైపు ఉన్న అల్మారా లో డబ్బులు పెడితే&comma; అది పెరుగుదలని సూచిస్తుంది&period; జీవితంలో విజయాన్ని అందుకోవాలన్నా&comma; కెరియర్లో మార్పు రావాలన్నా పూజగది విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి&period; పూజగదిని ఏర్పాటు చేసేటప్పుడు&comma; అది సరైన దిశలో పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఉంటే&comma; కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది&period; నిద్రపోవడం కూడా వాస్తు శాస్త్రంలో కీలకంగా పరిగణించబడింది&period; నిద్రపోయేటప్పుడు మీ యొక్క తల పడమర వైపు ఉండాలి&period; కాళ్లు తూర్పు వైపు ఉండాలి&period; ఇలా నిద్రపోతే&comma; చాలా మంచి జరుగుతుంది&period; ప్రమోషన్ కూడా వస్తుంది&comma; మీరు పని చేసే ఆఫీస్ లో కూడా వీలైనంతవరకు వాస్తు నియమాలని పాటించాలి&period; ప్రత్యేక క్యాబిన్లో మీరు పని చేస్తున్నట్లయితే&comma; అది చతురస్రాకారంలో ఉండేటట్టు చూసుకోవాలి&period; ఇలా చేయడం వలన మీకు కెరియర్లో సమస్యలన్నీ తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts