ఆధ్యాత్మికం

Money : ఈ సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా పోతుంద‌ని అర్థం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money &colon; జోతిష్య శాస్త్రం&comma; వాస్తు శాస్త్రం à°®‌à°¨‌కు à°­‌విష్య‌త్తులో à°µ‌చ్చే లాభ à°¨‌ష్టాల‌ను కూడా సూచిస్తూ ఉంటాయి&period; à°µ‌ర్త‌మానంలో à°®‌à°¨‌కు క‌నిపించే కొన్ని à°²‌క్ష‌ణాలు&comma; సూచ‌à°¨‌à°²‌ను à°¬‌ట్టి à°®‌à°¨‌కు à°­‌విష్యత్తులో మంచి జ‌రుగుతుందో&period;&period; చెడు జ‌రుగుతుందో… ఇప్పుడే తెలుసుకోవ‌చ్చు&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను ఇప్పుడు అర్థం చేసుకుంటే క‌నుక à°®‌à°¨‌కు à°­‌విష్య‌త్తులో à°µ‌చ్చే à°¨‌ష్టాల నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే చాలా మందికి ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న సూచ‌à°¨‌à°²‌ను అర్థం చేసుకోలేక à°­‌విష్య‌త్తులో తీవ్ర à°¨‌ష్టాల‌కు గురి అవుతూ ఉంటారు&period; కొన్ని సూచ‌à°¨‌లు à°²‌క్ష్మీ దేవి ఇంటి నుండి నిష్క్ర‌మించ‌డాన్ని కూడా సూచిస్తాయి&period; à°­‌విష్య‌త్తులో పేద‌రికం&comma; అప్పుల బాధ‌à°²‌ను కూడా సూచిస్తాయి&period; అయితే చాలా మంది వీటిని అర్థం చేసుకోలేక పెద్ద à°¨‌ష్టాల‌ను చ‌వి చూస్తూ ఉంటారు&period; à°²‌క్ష్మీ దేవికి ఆగ్ర‌హం తెప్పించడంతో పాటు à°®‌à°¨‌కు à°­‌విష్యత్తులో à°¨‌ష్టాన్ని క‌లిగించే కొన్ని సూచ‌à°¨‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఇండ్ల‌ల్లో à°®‌నీ ప్లాంట్ ను పెంచుకుంటూ ఉంటారు&period; అన్నట్టుండి ఎంతో à°ª‌చ్చ‌గా ఉండే à°®‌నీ ప్లాంట్ ఎండిపోతే అది à°²‌క్ష్మీదేవి కోపానికి ఒక సంకేతం&period; à°­‌విష్య‌త్తులోఆర్థిక à°¨‌ష్టాలు à°µ‌స్తాయ‌ని ఇది సూచిస్తుంది&period; దీనిని నివారించ‌డానికి ఎండిన మనీ ప్లాంట్ స్థానంలో కొత్త‌ది నాటాలి&period; అలాగే ప్ర‌తిశుక్ర‌వారం à°²‌క్ష్మీ దేవికి పూజ చేయాలి&period; అలాగే కొంద‌à°°à°¿ ఇండ్ల‌ల్లో ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకున్న‌ప్ప‌టికి తుల‌సి చెట్టు ఎండిపోతూ ఉంటుంది&period; తుల‌సి చెట్టు ఎండిపోతే రాబోయో రోజుల‌కు ఇది ఒక చెడు సంకేతం&period; ఇలా జ‌రిగితే ఇంట్లో పేద‌రికం&comma; దుఃఖం&comma; బాధ చుట్టుముడ‌తాయి&period; అలాగే à°®‌à°¨ చేతిలో నుండి నోట్లు లేదా నాణెలు à°¤‌రుచూ కింద à°ª‌డుతూ ఉంటాయి&period; ఇలా జ‌à°°‌గ‌డం మంచిది కాదు&period; ఇది ఆర్థిక à°ª‌రిస్థితి ఆధ్వానంగా మార‌డాన్ని సూచిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62841 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;money-1-2&period;jpg" alt&equals;"if you are seeing these signs then your money will be gone " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అనుకోకుండా à°¡‌బ్బు కింద à°ª‌డితే క‌నుక‌ వెంట‌నే à°¡‌బ్బును చేతులోకి తీసుకుని నుదుటిపై ఉంచి à°²‌క్ష్మీ దేవిని క్ష‌మించ‌à°®‌ని అడ‌గాలి&period; అదే విధంగా ఇంట్లో దొంగ‌à°¤‌నం జ‌రిగిన‌ట్టు లేదా చిరిగిన జేబు క‌à°²‌లో క‌నిపిస్తే కూడా మంచిది కాదు&period; ఇవి ఒక శుభ సంకేతాలు&period; ఇవి భారీ ఆర్థిక à°¨‌ష్టాన్ని సూచిస్తాయి&period; క‌నుక ఇంట్లో à°­‌ద్ర‌à°¤ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకోవ‌డంతో పాటు మీరు చేసే ఖ‌ర్చుల విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఈ సూచ‌à°¨‌లు à°®‌à°¨‌కు à°­‌విష్య‌త్తులో ఆర్థికంగా à°®‌రియు మాన‌సికంగా కూడా à°¨‌ష్టాన్ని క‌లిగిస్తాయ‌ని ఈ సూచ‌à°¨‌లు క‌నిపించిన వెంట‌నే à°¤‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts