ఆధ్యాత్మికం

కొత్త బ‌ట్ట‌ల‌ను ఒక‌సారి ఉతికాకే వేసుకోవాలి..? లేదంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త à°¬‌ట్ట‌లు కొని వెంట‌నే వేసుకోవాల‌ని చాలా మందికి ఉంటుంది&period; సంద‌ర్భం ఏదైనా కావ‌చ్చు&comma; à°¬‌ట్ట‌లు కొన్నా&comma; కుట్టించినా వాటిని వేసుకునే దాకా చాలా మందికి à°®‌à°¨‌సు à°®‌à°¨‌సులో ఉండ‌దు&period; ఎప్పుడు వాటిని à°§‌రించాలా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు&period; అయితే ఇలా ఎదురు చూడ‌డం à°¤‌ప్పు కాదు కానీ… కొత్త à°¬‌ట్ట‌à°²‌ను వేసుకునే ముందు ఓ విష‌యంలో మాత్రం à°®‌నం క‌చ్చితంగా జాగ్ర‌త్త తీసుకోవాల్సిందే&period; అదేంటంటే… కొత్త à°¬‌ట్ట‌లు ఏవి కొన్నా&comma; ఎవ‌రైనా వాటిని వేసుకునే ముందు ఒక‌సారి à°¤‌ప్ప‌నిస‌రిగా ఉత‌కాల‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; అయితే అలా చేయ‌డం వెనుక సైన్స్ à°ª‌రంగా&comma; à°®‌à°¨ పెద్ద వాళ్లు చెప్పే దాన్ని à°¬‌ట్టి దాగి ఉన్న అస‌లు కార‌ణాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°¬‌ట్ట‌à°²‌ను లేదా వాటి క్లాత్‌ను à°¤‌యారు చేసే కంపెనీలు దుస్తులు ముడ‌à°¤‌లు à°ª‌à°¡‌కుండా&comma; చూసేందుకు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేందుకు à°ª‌లు à°°‌కాల కెమిక‌ల్స్‌&comma; డైలు వాడ‌తారు&period; వాటిలో ప్ర‌ధానంగా ఫార్మాల్డిహైడ్ రెసిన్‌&comma; అజో అనిలిన్ డైలు ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ చ‌ర్మానికి హాని క‌లిగిస్తాయి&period; కొత్త à°¬‌ట్ట‌ల్లో ఈ కెమికల్స్ అలాగే ఉంటాయి&period; క‌నుక వాటిని à°®‌నం అలాగే వేసుకుంటే దాంతో ఆ కెమిక‌ల్స్ à°®‌à°¨ చ‌ర్మానికి à°¤‌గిలి చ‌ర్మంపై దుర‌à°¦‌లు&comma; à°¦‌ద్దుర్లు à°µ‌చ్చేలా చేస్తాయి&period; దీంతో పాటు à°®‌నం à°¬‌ట్ట‌à°² షాపుల్లో à°¬‌ట్ట‌à°²‌ను కొనేటప్పుడు à°®‌à°¨‌క‌న్నా ముందు ఎంతో మంది వాటిని వేసుకుని ఉంటారు క‌దా&period; అలా వేసుకోవ‌డం à°µ‌ల్ల వారికి చెందిన దుమ్ము&comma; ధూళి&comma; వెంట్రుక‌లు&comma; డెడ్ స్కిన్ సెల్స్ ఆ à°¬‌ట్ట‌ల్లోకి చేరుతాయి&period; అప్పుడు ఆ à°¬‌ట్ట‌à°²‌ను అలాగే వేసుకుంటే అవ‌న్నీ à°®‌à°¨ à°¶‌రీరంపైకి చేరి అనారోగ్యాల‌ను క‌లిగిస్తాయి&period; క‌నుక సైన్స్ à°ª‌రంగా చెప్పాలంటే కొత్త à°¬‌ట్ట‌à°²‌ను వేసుకునే ముందు వాటిని క‌చ్చితంగా ఓసారి ఉత‌కాల్సిందే&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90244 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;new-clothes&period;jpg" alt&equals;"if you wear new clothes you must wash them once know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో à°®‌à°¨ పూర్వీకులు కూడా కొత్త à°¬‌ట్ట‌à°²‌ను వేసుకునే ముందు ఒక‌సారి వాటిని ఉతకాల‌నే చెబుతున్నారు&period; ఎందుకంటే వెనుక‌టికి కొత్త à°¬‌ట్ట‌లు వేసుకున్న వారు à°¤‌à°°‌చూ అనారోగ్యాల‌కు గుర‌య్యేవార‌ట‌&period; దీంతో ఆ దుస్తుల‌పై ప్ర‌తికూల à°¶‌క్తుల ప్ర‌భావం ఉంటుంద‌ని భావించి వాటిని ఉత‌క‌à°®‌ని&comma; అనంత‌à°°‌మే వాటిని వేసుకోవాల‌ని చెబుతూ à°µ‌స్తున్నారు&period; అలా వేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు రావ‌ని&comma; ప్ర‌తికూల à°¶‌క్తుల ప్ర‌భావం ఉండ‌à°¦‌ని పెద్ద‌à°² à°¨‌మ్మ‌కం&period; అందుకే వారు కొత్త à°¬‌ట్ట‌à°²‌ను ఒక్క‌సారైనా క‌చ్చితంగా ఉతికి ఆ à°¤‌రువాతే వేసుకోవాల‌ని చెబుతున్నారు&period; అయితే కొత్త à°¬‌ట్ట‌à°² విష‌యంలో à°®‌à°¨ పూర్వీకులు చెప్పిన వాటిలో ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే… శుక్ర‌వారం à°¬‌ట్ట‌à°² కొనుగోలుకు చాలా మంచిద‌ట‌&period; à°¶‌నివారాల్లో బట్ట‌à°²‌ను అస్స‌లు కొనుగోలు చేయ‌à°µ‌ద్ద‌ట‌&period; అంతేకాదు&comma; కొత్త దుస్తుల‌ను కూడా ఆ రోజు à°§‌రించ‌వద్ద‌ట‌&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts