ఆధ్యాత్మికం

ఈ రెండు వ‌స్తువులు మీ ఇంట్లో ఉంటే ల‌క్ష్మీదేవి క‌టాక్షం ఎల్ల‌ప్పుడూ మీ వెంటే..

<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ పరితపిస్తారు&period; సిరులు కురిపించే లక్ష్మీదేవికి అంత శక్తి ఉన్న అమ్మ&period; ఆ తల్లి కటాక్షం పొందాలంటే కొన్ని నియమాలను పాటిస్తాం&period; అదే విధంగా ఇప్పుడు నేను తెలిపే విధానం కూడా లక్ష్మిదేవి కరుణ కోసమే&period; దీనికి మీ ఇంట్లో ఓ రెండు వస్తువులను ఉంచాలని పండితులు చెబుతున్నారు&period; అవి ఏంటో తెలుసుకుందాం&period; డబ్బు కావాలని కోరుకోని వారుంటారా&quest; అప్పులు తీరిపోతేనే కదా మనిషికి మనశ్శాంతి&period; దీని కోసమే నిత్యం ఎంతో కష్టపడతారు&period; అయితే ఆ కష్టంతో పాటు అమ్మ లక్ష్మీదేవి కృప కూడా ఉండాలని పండితులు చెబుతారు&period; ఎన్ని ఉన్నా ఆ అమ్మ దయ లేకపోతే ఎలా&quest; చెప్పాండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది మంచి ఉద్యోగస్థులై కూడా వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది&period; ఇది ఓ రకమైన సమస్య&comma; ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఈ రెండు ముఖ్యమైనవి ఉండాలి&period; చిన్న కర్పూరం బిళ్లలు లభిస్తాయని మనకు తెలుసు&period; పూజ చేసినపుడు రెండు లేదా మూడు కర్పూరం బిళ్లలను మనం వెలిగించి దైవానికి హారతినిస్తాం&period; అయితే కర్పూరం బిళ్లను మీ వ్యాలెట్‌లో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు&period; గాలి తగిలితే కరిగిపోతుంది&period; మళ్లీ వేరే బిళ్లను పెట్టుకోవాలి&period; అదేవిధంగా దుకాణాల్లో కొబ్బరి కాయలను విక్రయిస్తారు&period; అందులో రెండు మూడు రకాలు ఉంటాయి&period; అయితే లక్ష్మీదేవికి చిన్న కొబ్బరి కాయ అంటే ప్రీతికరం&period; అటువంటి చిన్న సైజు కొబ్బరికాయలను శ్రీఫలం అంటారు&period; అవి అమ్మవారికి ఎంతో నచ్చుతాయి&period; వీటిని నివేదిస్తే కోరిన కోరికలు తీర్చేస్తుందట అమ్మవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81966 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;lakshmi-devi-2&period;jpg" alt&equals;"keep these two items in your home for luck and wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికీ ఒక్కో à°§à°° చెబుతుంటారు&period; ఐతే… లక్ష్మీ దేవికి చిన్న కొబ్బరి కాయలంటే ఇష్టం&period; ఎంత చిన్నగా ఉంటే… అంతగా అమ్మకు అవి నచ్చుతాయట&period; అలాంటి చిన్న కాయల్ని శ్రీఫలం అంటారు&period; పూజ గదిలో చిన్న కొబ్బరికాయను ఉంచితే… అమ్మవారికి ఎంతో నచ్చుతుందట&period; ఆ తర్వాత ఎంతో ఆనందపడుతూ… కోరిన కోరికలు తీర్చుతుందని పండితులు చెబుతున్నారు&period; అలా ఉంచిన కొబ్బరికాయను పగలగొట్టి కూడా పూజ చెయ్యవచ్చు&period; లేదా కాయగానే ఉంచవచ్చు&period; పూజ గదిలో పెట్టినా అమ్మవారికి ఎంతో నచ్చుతుందట&period;ఇలా అమ్మకు ఇష్ట మైన రెండు వస్తువులను పెట్టుకొని అమ్మవారి కృపకు పాత్రులవుదాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts