ఆధ్యాత్మికం

గురువారం నాడు ప‌సుపు రంగు దుస్తుల‌ను ఎందుకు ధ‌రించాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గురువారాన్ని బృహస్పతి రోజు అని అంటారు&period; ఈ గ్రహం అన్ని గ్రహాల‌ కంటే పెద్దది&period; అయితే పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం&period; అయితే వారం లో ప్రతి రోజు ఒక్కొక్క దేవుడికి&comma; ఒక్కొక్క రంగు కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు&period; ఉదాహరణకు సోమవారం నాడు శివుని ఆరాధిస్తాం&period; ఆ రోజు శివుడికి ఇష్టమైన తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు&period; అలాగే గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని అంటారు&period; అలానే ఆ రోజు పసుపు రంగు పూలు దేవుడికి అర్పించడం&comma; పసుపు రంగు దుస్తులు ధరించడం చేస్తూ వుంటారు&period; గురువారం విష్ణుమూర్తిని మరియు బృహస్పతిని కూడా ఆరాధిస్తూ ఉంటారు&period; విష్ణుమూర్తి అలాగే బృహస్పతికి కూడా పసుపు రంగు అంటే ఇష్టమని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకనే దేవుడిని ఆరాధించడానికి భక్తులు వెళ్ళినప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించడం పసుపు రంగు పండ్లు&comma; స్వీట్లు&comma; పూలు తీసుకెళ్లడం చేస్తూ ఉంటారు&period; అలానే భగవంతుడికి పసుపు రంగు లో ఉండే వాటిని అర్పిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81963 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;yellow-dress&period;jpg" alt&equals;"why we should wear yellow dress on thurs day " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులు పసుపు రంగుని చాలా భక్తిగా భావిస్తూ ఉంటారు&period; పెళ్లిళ్లు మొదలైనప్పుడు కూడా పసుపు రంగు తో శ్రీకారం చుడతారు&period; ఇలా పసుపు రంగు కి ఎంతో ప్రాధాన్యత ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిష్యం ప్రకారం పసుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుంది అని అంటారు&period; అలాగే పసుపు రంగు దుస్తులు గురువారం నాడు వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మరియు ఆర్థికంగా కూడా బాధలు తొలగిపోతాయని నమ్ముతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts