హెల్త్ టిప్స్

Anjeer : రాత్రి నిద్ర‌కు ముందు అంజీర్‌ను తింటే ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anjeer &colon; అంజీర్ పండ్లు à°®‌à°¨‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో&comma; పండ్ల రూపంలో&period;&period; రెండు à°°‌కాలుగా à°²‌భిస్తాయి&period; అయితే పండ్లుగా క‌న్నా డ్రై ఫ్రూట్స్ గానే ఇవి à°®‌à°¨‌కు ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే ఈ పండ్ల‌ను రోజూ రాత్రి నిద్రించే ముందు తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అంజీర్ పండ్ల‌లో కాల్షియం అధికంగా ఉంటుంది&period; ఇది ఎముక‌à°²‌ను దృఢంగా మారుస్తుంది&period; విరిగిన ఎముక‌లు అతుక్కుంటున్న‌వారు ఈ పండ్ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది&period; ఈ పండ్ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలో రక్తం బాగా à°¤‌యార‌య్యేలా చేస్తుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌మనం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52030 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;anjeer&period;jpg" alt&equals;"take anjeer at night before sleep " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఆస్త‌మా ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; శ్వాస à°¸‌రిగ్గా ఆడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఈ పండ్ల‌ను రోజూ తింటుంటే à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అంజీర్ పండ్ల‌లో పొటాషియం&comma; ఇత‌à°° మిన‌à°°‌ల్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; క‌నుక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; పురుషుల్లో ఉండే à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; దీంతో సంతాన లోపం à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంజీర్ పండ్ల‌ను రాత్రి పూట నీటిలో 3-4 నాన‌బెట్టి à°®‌రుస‌టి రోజు ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపునే తిన‌à°µ‌చ్చు&period; లేదా రాత్రి పూట 3-4 అంజీర్ పండ్ల‌ను నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌à°µ‌చ్చు&period; దీంతో పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts