ఆధ్యాత్మికం

Lakshmi Devi Blessings : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ఉండాలంటే ఇంటి ముందు ఈ చెట్ల‌ను పెంచాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi Blessings &colon; à°²‌క్ష్మీ దేవి క‌టాక్షం à°®‌à°¨‌పై ఉండాలని&comma; ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సుఖ శాంతులు ఉండాల‌ని&comma; à°¡‌బ్బుకు ఎటువంటి లోటు ఉండ‌కూడ‌à°¦‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కోసం అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు కూడా&period; à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°®‌à°¨‌పై ఉండాల‌న్నా&comma; à°²‌క్ష్మ దేవి à°®‌à°¨ ఇంట్లోకి రావాల‌న్నా à°®‌à°¨ ఇంటి ప్రాంగ‌ణంలో ఈ 5à°°‌కాల మొక్క‌à°²‌ను à°¤‌ప్ప‌కుండా పెంచుకోవాల‌ని పండితులు చెబుతున్నారు&period; ఈ మొక్క‌à°²‌ను పెంచుకోవ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి à°®‌à°¨ ఇంట్లోకి రావ‌డంతో పాటు à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ఎల్ల‌ప్పుడూ à°®‌à°¨‌పై ఉంటుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; à°²‌క్ష్మీ దేవి à°®‌à°¨ ఇంట్లోకి రావాలంటే à°®‌à°¨ ఇంటి ముందు పెంచుకోవాల్సిన మొక్క‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°²‌క్ష్మీ దేవి à°®‌à°¨ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ప్ర‌à°¥‌మంగా à°®‌à°¨ ఇంటి ముందు తుల‌సి మొక్క ఉండాలి&period; కృష్ణ తుల‌సి&comma; రామ తుల‌సి అనే రెండు à°°‌కాల తుల‌సి మొక్క‌లు à°®‌à°¨ ఇంటి ముంద‌à°° ఉండాల‌ని పండితులు చెబుతున్నారు&period; ప్ర‌తి నిత్యం ఆ తుల‌సి మొక్క‌à°²‌కు నీరు పోస్తూ à°²‌క్ష్మీ నారాయ‌à°£ à°¸‌మేత‌మైన తుల‌సి మొక్క‌కి à°¨‌à°®‌స్క‌రించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°®‌à°¨‌పై ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period; అలాగే à°²‌క్ష్మీ అనుగ్ర‌హం కోసం క‌à°²‌బంద మొక్క‌ను కూడా à°®‌à°¨ ఇంటి ముందు పెంచుకోవాల‌ని పండితులు చెబుతున్నారు&period; క‌à°²‌బంద మొక్క‌కు ముళ్లు ఉన్న‌ప్ప‌టికి దీనిని పెంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు&period; క‌à°²‌బంద మొక్క à°²‌క్ష్మీ దేవికి ఎంతో ప్రీతిక‌à°°‌మైన‌à°¦‌ని దీనిని పెంచుకోవ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి కృప à°®‌à°¨‌పై ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period; ఇక à°²‌క్ష్మీ అనుగ్ర‌హం కోసం à°®‌నం పెంచుకోవాల్సిన మూడ‌à°µ మొక్క à°®‌నీ ప్లాంట్&period; ఈ మొక్క à°®‌నంద‌రికి తెలిసిందే&period; ఈ మొక్క‌ను à°®‌à°¨‌లో చాలా మంది ఇంట్లో&comma; ఇంటి ఆవ‌à°°‌à°£‌లో పెంచుకుంటూ ఉంటారు కూడా&period; అయితే à°®‌నీ ప్లాంట్ మొక్క‌ను ఎల్ల‌ప్పుడూ కూడా పైకి పాకుతూ ఉండేలా చూసుకోవాలి&period; à°®‌నీప్లాంట్ మొక్క తీగ‌లు పైకి ఎదిగే కొద్ది à°®‌à°¨ ఇంట్లో వృద్ది క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు&period; à°®‌నీ ప్లాంట్ మొక్క తీగ‌లు కిందికి చూడ‌కుండా అలాగే నేల‌పై పాక‌కుండా ఉండేలా చూసుకోవ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం క‌లుగుతుంద‌ని పండితులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63486 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lakshmi-devi-7&period;jpg" alt&equals;"plant these trees before your house for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా à°®‌à°¨ ఇంట్లో ఉండాల్సిన à°®‌రో మొక్క బిళ్వ‌వృక్షం&period; బిళ్వ à°ª‌త్రాలు శివునికి ఎంతో ప్రీతిక‌à°°‌మైన‌à°µ‌ని à°®‌నంద‌రికి తెలుసు&period; బిళ్వ‌వృక్షంలో ఎల్ల‌ప్పుడూ à°²‌క్ష్మీ దేవి నివాసం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period; బిళ్వ వృక్షం అన‌గానే à°®‌à°¨‌లో చాలా మందికి ఈ మొక్క‌కు ముళ్లు ఉంటాయి క‌నుక దీనిని ఇంట్లో పెంచుకోకూడ‌దు క‌దా అనే సందేహం à°µ‌స్తూ ఉంటుంది&period; కానీ బిళ్వ వృక్షానికి ఇటువంటి à°ª‌ట్టింపులు ఏమి ఉండ‌à°µ‌ని ఈ వృక్షానికి మిన‌హాయింపు ఉంటుంద‌ని క‌నుక ఈ మొక్క‌ను ఇంటి ముంద‌à°° పెంచుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period; బిళ్వ వృక్షానికి నిత్యం పూజ‌లు చేయ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం à°®‌నపై ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period; ఇక à°®‌à°¨ ఇంట్లో ఉండాల్సిన ఐద‌à°µ మొక్క à°ª‌సుపు మొక్క‌&period; à°ª‌సుపును à°®‌నం ఎంతో శుభ‌ప్ర‌à°¦‌మైన‌దిగా భావిస్తూ ఉంటాము&period; à°ª‌సుపు మొక్క‌లో ఎల్ల‌ప్పుడూ à°²‌క్ష్మీ దేవి ఉంటుంద‌ని ఈ మొక్క à°®‌à°¨ ఇంటి ఆవ‌à°°‌à°£‌లో ఉండ‌డంవ‌ల్ల à°²‌క్ష్మీ దేవి à°®‌à°¨ ఇంట్లో అడుగు పెడుతుంద‌ని పండితులు చెబుతున్నారు&period; ఈ విధంగా ఈ 5 మొక్క‌à°²‌ను à°®‌à°¨ ఇంటి ముందు&comma; ఇంటి ఆవ‌à°°‌à°£‌లో పెంచుకుంటూ నిత్యం పూజించ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి à°®‌à°¨ ఇంట్లో నివాసం ఉంటుంద‌ని à°²‌క్ష్మీ అనుగ్ర‌హం à°®‌à°¨‌పై ఎప్పుడూ ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts