వినోదం

Actress Hema Husband : న‌టి హేమ భ‌ర్త గురించి తెలుసా ? ఆయ‌న ఎవ‌రంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Hema Husband &colon; తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో à°¨‌టి హేమ అంటే&period;&period; అంద‌రికీ తెలుసు&period; ఆమె గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఎన్నో సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా à°¨‌టించి అంద‌రినీ మెప్పించింది&period; గ‌తంలో మా ఎన్నిక‌ల్లో హేమ‌&period;&period; à°¶à°¿à°µ బాలాజీ చేయిని కొరికి వార్త‌ల్లో నిలిచింది&period; à°¤‌à°°‌చూ ఏదో ఒక వివాదంలో ఈమె వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది&period; అయితే హేమ à°­‌ర్త గురించి చాలా మందికి తెలియదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హేమ అనేక సినిమాల్లో అక్క‌గా&comma; à°µ‌దిన‌గా&comma; పిన్నిగా&comma; అత్త‌గా&comma; క‌మెడియ‌న్‌గా à°¨‌టించి అల‌రించింది&period; ఇప్ప‌టికీ ఈమె సినిమాల్లో à°¨‌టిస్తూనే ఉంది&period; ఈమె అతి చిన్న à°µ‌à°¯‌స్సులోనే సినీ ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చి అంచెలంచెలుగా ఎదిగింది&period; à°¨‌టి హేమ దాదాపుగా 400కు పైగా చిత్రాల్లో à°¨‌టించి మంచి పేరు తెచ్చుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63489 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;actress-hema-husband&period;jpg" alt&equals;"do you know about Actress Hema Husband" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెరీర్ à°ª‌రంగా à°¨‌టి హేమ మంచి à°¸‌క్సెస్‌నే సాధించింది&period; అయితే ఆమె నటిగా ఇంత à°¸‌క్సెస్ సాధించ‌డం వెనుక ఆమె à°­‌ర్త ప్ర‌మేయం&comma; ప్రోత్సాహం ఉన్నాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; à°¨‌టి హేమ à°­‌ర్త ఎవ‌రు అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హేమ à°­‌ర్త పేరు à°¸‌య్య‌ద్ జాన్ అహ్మ‌ద్&period; ఈయ‌à°¨ కెమెరామెన్‌గా సినీ ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు&period; ఈయ‌à°¨ కూడా ప్ర‌స్తుతం చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లో à°ª‌నిచేస్తున్నారు&period; ఈయ‌à°¨ తండ్రి పేరు జాన్ ఎస్‌డీ లాల్‌&period; జాన్ అహ్మ‌ద్ à°¨‌టి హేమ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు&period; వీరికి ఒక కుమార్తె ఉంది&period; ఇక ఇండ‌స్ట్రీలో ఉన్న à°¨‌టి హేమ‌ను ఆమె à°­‌ర్త నిరంత‌రం ప్రోత్స‌హిస్తూ ఉంటారు&period; అందుక‌నే à°¨‌టిగా హేమ అంత గుర్తింపు సాధించింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts