ఆధ్యాత్మికం

Lakshmi Devi And Broom : మీ ఇంట్లో చీపురును ఈ ప్ర‌దేశంలో పెట్టండి.. డ‌బ్బుకు అస‌లు లోటు ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi And Broom &colon; హిందూ à°§‌ర్మ శాస్త్రాల ప్రకారం ఇంటిని శుభ్రం చేసేదే అయిన‌ప్ప‌టికి చీపురును ఎంతో à°ª‌విత్రంగా భావిస్తారు&period; చీపురుకు&comma; సంప‌à°¦‌కు దేవ‌à°¤ అయిన à°²‌క్ష్మీ దేవికి సంబంధం ఉందని విశ్వ‌సిస్తారు&period; ఇంటిని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంతో పాటు à°§‌à°¨‌వంతులుగా మార‌డానికి కూడా చీపురు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; వాస్తుశాస్త్రంలో చీపురుకు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; అంతేకాకుండా వాస్తుశాస్త్రంలో చీపురు ఎప్పుడు కొనాలి&comma; చీపురును ఎక్క‌à°¡ ఉంచాలి&comma; చీపురును వినియోగించే విధానం గురించి కూడా తెలియ‌జేసారు&period; ఈ నియ‌మాల‌ను దృష్టిలో ఉంచుకుని చీపురును వినియోగించిన వారిపై à°²‌క్ష్మీదేవి అనుగ్ర‌హాన్ని కురిపిస్తుంది&period; చీపురును చ‌క్క‌గా ఉప‌యోగించే వారి ఇంట్లో ఎప్పుడూ à°¡‌బ్బుకు లోటు కూడా ఉండ‌దు&period; ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సానుకూల‌à°¤ ఉంటుంది&period; ఇంట్లో ఉండే వారు చేసే à°ª‌నుల్లో పురోగ‌తి చెందుతారు&period; వాస్తుశాస్త్రంలో చీపురు గురించి తెలియ‌జేసిన నియ‌మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో చీపురును ఎప్పుడూ కూడా à°¦‌క్షిణం మరియు à°ª‌à°¡‌à°®‌à°° దిశ‌à°² à°®‌ధ్య ఉంచ‌డం మంచిది&period; చీపురును ఈ దిశ‌లో ఉంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో సంప‌à°¦ పెరుగుతుంది&period; అలాగే చీపురును ఎప్పుడూ నిల‌బెట్టి ఉంచ‌కూడ‌దు&period; చీపురును అడ్డంగా మంచిది&period; నిలువుగా ఉంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో సంప‌à°¦ ఉండ‌దు&period; అదే విధంగా వంట‌గ‌దిలో మరియు à°ª‌à°¡‌క‌గ‌దిలో చీపురును ఉంచ‌కూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో పేద‌రికం పెరుగుతుంది&period; అలాగే చీపురును à°¬‌à°¯‌టి వారికి క‌నిపించ‌కుండా ఉంచాలి&period; అలాగే చీపురు ఎప్పుడూ కూడా శుభ్రంగా&comma; మంచి స్థితిలో ఉండాలి&period; విరిగిన చీపురును ఉప‌యోగించ‌కూడ‌దు&period; చీపురు మురికి లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి&period; అంతేకాకుండా చీపురును ఎప్పుడూ కూడా కాళ్ల‌తో à°¤‌న్న‌డం&comma; తొక్క‌డం వంటివి చేయ‌à°µ‌ద్దు&period; పొర‌పాటున కాళ్ల‌కు చీపురు తాకినా దానికి క్ష‌మాప‌à°£ చెప్పాలి&period; దీపావ‌ళి రోజున కొత్త చీపురును తీసుకుని పూజ చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఏడాది పొడ‌వునా ఇంట్లో సంప‌à°¦ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63196 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lakshmi-devi-&period;jpg" alt&equals;"put broom in your home like this for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే సూర్యోద‌యం à°¤‌రువాత సూర్యాస్త‌à°®‌యం ముందు మాత్ర‌మే చీపురును ఉప‌యోగించాలి&period; సూర్య‌స్త‌à°®‌యం à°¤‌రువాత చీపురును వాడితే వారిని à°²‌క్ష్మీ దేవి పేద‌వాళ్లని చేస్తుంద‌ని నమ్ముతారు&period; ఇక సోమ‌వారం శుక్ల‌à°ª‌క్షంలో చీపురును కొన‌కూడ‌దు&period; అమావాస్య‌&comma; మంగ‌à°³‌వారం&comma; à°¶‌నివారం&comma; ఆదివారాల‌ల్లో మాత్రమే చీపురును కొనాలి&period; ఈ విధంగా చీపురు గురించిన ప్ర‌త్యేక నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌పై à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ఉంటుంద‌ని ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయని పండితులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts