ఆధ్యాత్మికం

Tortoise Ring : తాబేలు ఉంగ‌రం ధ‌రిస్తున్నారా.. ఏ వేలికి పెట్టుకోవాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tortoise Ring &colon; à°®‌నిషి à°§‌రించే ఆభ‌à°°‌ణాల్లో ఉంగ‌రం కూడా ఒక‌టి&period; అయితే ఉంగ‌రం అనేది ఒక à°°‌క‌మైన ఆభ‌à°°‌ణం అయిన‌ప్ప‌టికి జోతిష్య శాస్త్రంలో దీనిని వివిధ à°°‌కాల à°ª‌రిహారాల కోసం కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు&period; జాత‌కం ప్ర‌కారం à°§‌రించే రత్నాల‌ను ఉంగ‌రంలో à°ª‌దిల à°ª‌రుస్తారు&period; ఇవి అలంకారానికి మాత్ర‌మే కాదు శుభ ప్ర‌à°¦‌మైన‌వి కూడా&period; గ్ర‌à°¹ దోష నివార‌à°£‌à°²‌కు అనుకూల‌మైన à°«‌లితాల‌ను ఇస్తాయి&period; ఇందుకోసం జోతిష్య శాస్త్రం సూచించిన ఉంగ‌రాల‌ను వారి వారి జాత‌కాన్ని à°¬‌ట్టి à°§‌రిస్తూ ఉంటారు&period; అయితే à°°‌త్నాలు&comma; రాళ్ల ఉంగరాల‌నే కాకుండా తాబేళ్ల ఉంగ‌రాల‌ను కూడా à°§‌రిస్తూ ఉంటారు&period; ఈ నేప‌ధ్యంలో తాబేలు ఉంగ‌రానికి జోతిష్య శాస్త్రంలో ఉన్న ప్ర‌త్యేక‌à°¤‌&period;&period; ఈ ఉంగ‌రాన్ని à°§‌రించ‌డం à°µ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాబేలు à°²‌క్ష్మీదేవికి ప్ర‌తీక‌&period; అమృతం కోసం à°¸‌ముద్రాన్ని à°®‌à°¥‌నం చేసిన à°¸‌à°®‌యంలో తాబేలు à°¬‌à°¯‌ట‌à°ª‌డింద‌ని విశ్వ‌సిస్తారు&period; తాబేలు ఏ రూపంలోనైనా ఇంట్లో ఉంచ‌డం శుభ‌ప్ర‌దంగా భావిస్తారు&period; అలాగే తాబేలుని ఉంగ‌à°° రూపంలో ఆభ‌à°°‌ణంగా à°§‌రించ‌డం à°µ‌ల్ల à°¡‌బ్బుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని à°¨‌మ్మ‌కం&period; తాబేలు డిజైన్ ఉన్న ఉంగ‌రాన్ని à°§‌రించేట‌ప్పుడు&comma; దానిని à°¸‌రైన మార్గంలో à°§‌రించాలి&period; ఈ ఉంగ‌రాన్ని à°§‌రించిన‌ప్పుడ‌ల్లా&comma; తాబేలు à°¤‌à°²‌ను మీ వైపుకు తోక à°¬‌à°¯‌ట వైపు ఉండేలా à°§‌రించాలి&period; తాబేలు à°²‌క్ష్మీ దేవితో ముడిప‌à°¡à°¿ ఉన్నందున శుక్ర‌వారం తాబేలు ఉంగ‌రాన్ని à°§‌రించ‌డానికి శుభ‌ప్ర‌దంగా à°ª‌రిగ‌ణించ‌à°¬‌డుతుంది&period; తాబేలు ఉంగ‌రాన్ని ఆభ‌à°°‌ణంగా ఉప‌యోగిస్తూ ఉంటే ఏ లోహంతో అయిన దీనిని à°¤‌యారు చేయించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63384 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;tortoise-ring&period;jpg" alt&equals;"Tortoise Ring if you are wearing it then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఉంగ‌రాన్ని ఆదృష్టం కోసం ఉప‌యోగించిన‌ట్ల‌యితే వెండితో చేసిన తాబేలు ఉంగ‌రాన్ని à°§‌రిస్తే à°®‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుతుంది&period; ఈ ఉంగ‌రాన్ని ఏ వేలికి à°§‌రిస్తారో చూసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం&period; ఈ ఉంగ‌రాన్ని ఉంగ‌à°°‌పు వేలికి మాత్ర‌మే à°§‌రించాల‌ని గుర్తుంచుకోండి&period; తాబేలు ఎలా నెమ్మ‌దిగా వెళ్తూ à°¤‌à°¨ గ‌మ్యాన్ని చేరుకుంటుందో అదే విధంగా ప్ర‌తిరోజూ నెమ్మ‌ది నెమ్మ‌దిగా పురోగ‌తి సాధిస్తూ అనుకున్న à°²‌క్ష్యాన్ని సాధించాలి&period; క‌నుక ఈ ఉంగ‌రం వ్య‌క్తి పురోగ‌తికి ఖ‌చ్చితంగా దోహ‌à°¦‌à°ª‌డుతుంద‌ని జోతిష్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts