ఆధ్యాత్మికం

Lord Kubera : మీరు స్నానం చేసే నీటిలో వీటిని క‌లిపి చేయండి.. మీకు కుబేరుడి ఆశీస్సులు లభించి ధ‌న‌వంతులు అవుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Kubera &colon; à°²‌క్ష్మీ దేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా పొందాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; à°²‌క్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా సంప‌à°¦‌కు దేవుడిగా à°ª‌రిగ‌ణిస్తారు&period; కుబేరుడి ఆశీస్సులు ఉంటే à°®‌నం ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; కుబేరుడిని ప్ర‌à°¸‌న్నం చేసుకోవ‌డం à°µ‌ల్ల ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తీర‌తాయి&period; à°®‌నం ఆర్థికంగా à°¬‌లంగా à°¤‌యార‌వుతాము&period; అదే విధంగా ఒక‌వేళ కుబేరుడి ఆగ్ర‌హానికి గురైతే à°®‌నం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది&period; ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాల‌న్నా&comma; కుబేరుడి అనుగ్ర‌హం à°®‌à°¨ మీద ఉండాల‌న్నా à°®‌నం స్నానం చేసే నీటిలో వీటిని వేసుకోవాల‌ని జోతిష్య శాస్త్రం చెబుతుంది&period; నీటిలో ఈ ప్ర‌త్యేక‌మైన వాటిని వేసుకుని స్నానం చేయ‌డం à°µ‌ల్ల కుబేరుడి అనుగ్ర‌హం ఎప్పుడూ à°®‌à°¨ మీద ఉంటుంద‌ని ఆర్థికంగా à°¬‌లంగా à°¤‌యార‌వుతామ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నానం చేసే నీటిలో వేటిని వేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం కుబేరుడి అనుగ్ర‌హాన్ని పొంద‌గలుగుతామో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period; జోతిష్య శాస్త్రం ప్ర‌కారం స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకోవాలి&period; వారానికి రెండు రోజులు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయడం à°µ‌ల్ల ప్ర‌తికూల à°¶‌క్తులు తొల‌గిపోతాయి&period; మంగ‌à°³‌వారం&comma; à°¶‌నివారాల్లో స్నానం చేసుకునే నీటిలో ఉప్పు వేసుకుని చేయ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి&period; ఇలా 6 నెల‌à°² పాటు చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం సానుకూల à°«‌లితాల‌ను చూడ‌à°µ‌చ్చు&period; అలాగే సోమ‌వారం నాడు నీటిలోమ పాలు క‌లిపి స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; ఇళ్లు ఎప్పుడూ సంప‌à°¦‌à°²‌తో క‌à°³‌క‌à°³‌లాడుతూ ఉంటుంది&period; అంతేకాకుండా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¨‌యం అవుతాయి&period; ఇక శుక్ర‌వారం నాడు నీటిలో ఏదైనా à°ª‌à°°à°¿à°®‌ళాన్ని క‌లిపి స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63381 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-kubera&period;jpg" alt&equals;"mix this and bath for lord kubera blessings " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల కుబేరుడి à°¦‌à°¯ à°µ‌ల్ల జీవితంలో పురోగ‌తి à°µ‌స్తుంది&period; సంప‌à°¦‌à°²‌కు లోటు లేకుండా ఉంటుంది&period; అలాగే గురువారం నీటిలో à°ª‌సుపు క‌లిపి స్నానం చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను చూడ‌à°µ‌చ్చ‌ని జోతిష్య శాస్త్రం చెబుతుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జాత‌కంలో గ‌రు గ్ర‌హం à°¬‌à°²‌à°ª‌డుతుంది&period; ఇలా 3 నెల‌à°² పాటు చేయ‌డం à°µ‌ల్ల సంప‌à°¦ పెర‌గ‌డం ప్రారంభ‌à°®‌వుతుంది&period; అలాగే à°¶‌నివారం నాడు నీటిలో ఉప్పు à°®‌రియు à°ª‌సుపు క‌లిపి స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కుబేరుడి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ à°®‌à°¨‌పై ఉంటాయి&period; à°¡‌బ్బుకు లోటు లేకుండా ఉంటుంది&period; ఆర్థిక à°ª‌రిస్థితి మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts