ఆధ్యాత్మికం

Triyuginarayan Temple : శివ‌పార్వ‌తుల క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశ‌మిదే.. దీన్ని ద‌ర్శిస్తే దంప‌తుల‌కు సంతానం క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Triyuginarayan Temple &colon; హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం&period; ఇద్ద‌రు దంప‌తులు ఒక్క‌ట‌య్యే శుభ ముహూర్తాన దేవ‌à°¤‌లు&comma; దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు&period; దంప‌తులిరువురు à°¤‌à°® జీవితంలో ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు లేకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తారు&period; అయితే భార్యాభ‌ర్త‌à°² జీవితం à°®‌రింత సుఖ‌à°®‌యంగా ఉండాలంటే ఉత్త‌రాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాల‌యాన్ని à°¦‌ర్శించాల‌ట‌&period; దీంతో వారి à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగినారాయ‌ణ్ అనే గ్రామంలో వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన పురాత‌à°¨ శివాల‌యం ఉంది&period; ఇక్క‌à°¡ ఒక‌ప్పుడు పార్వ‌తీ దేవి శివున్ని వివాహ‌మాడాల‌ని à°¤‌à°²‌చి అనేక సంవ‌త్స‌రాల పాటు à°¤‌à°ª‌స్సు చేసింద‌ట‌&period; దీంతో పార్వ‌తి à°¤‌à°ª‌స్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాల‌యంలో విష్ణువు à°¸‌à°®‌క్షంలో పార్వ‌తిని వివాహం చేసుకున్నాడ‌ట‌&period; అయితే ఇక్క‌à°¡ పెళ్లి చేసుకునే వారితోపాటు పెళ్ల‌యిన వారు కూడా ఈ దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తే వారి దాంప‌త్య క‌ష్టాలు తొల‌గుతాయ‌ట‌&period; దీంతోపాటు à°®‌రెన్నో విశేషాలు ఈ ఆల‌à°¯ చ‌రిత్ర‌లో దాగి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51854 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Triyuginarayan-Temple&period;jpg" alt&equals;"Triyuginarayan Temple lord shiva and parvati married here " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దేవాల‌యంలో ఉన్న à°¹‌à°µ‌న్ కుండ్ అనే ప్ర‌దేశంలో బ్ర‌హ్మ దేవుడి సాక్షిగా పార్వ‌తి&comma; శివుడు ఒక‌ట‌య్యార‌ట‌&period; ఇదే ప్ర‌దేశాన్ని దంప‌తులు à°¦‌ర్శించుకుంటే వారి à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌&period; ఈ శివాల‌యంలో ఉన్న అఖండ్ ధుని అనే ప్ర‌దేశంలో ఎల్ల‌ప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుంద‌ట‌&period; ఇక్క‌డే పార్వ‌తీ శివులు మంట చుట్టూ 7 అడుగులు à°¨‌డిచార‌ని చెబుతారు&period; అందుకే ఈ దేవాల‌యానికి అఖండ్ ధుని ఆల‌యం అనే పేరు కూడా à°µ‌చ్చింద‌ట‌&period; శివాల‌యంలోనే ఉన్న నీటి కొల‌నులో à°¶à°¿à°µ పార్వ‌తుల క‌ల్యాణం à°¤‌రువాత బ్ర‌హ్మ స్నానం చేశాడ‌ట‌&period; అందుకే ఈ కొల‌నుకి బ్ర‌హ్మ కుండ్ అనే పేరు à°µ‌చ్చింది&period; ఈ కొల‌నులో మునిగితే à°¤‌à°® పాపాలు తొల‌గిపోతాయ‌ని à°­‌క్తులు à°¨‌మ్ముతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల‌యంలోనే ఉన్న à°®‌రో కొల‌నులో విష్ణువు స్నానం చేశాడ‌ట‌&period; ఈ క్ర‌మంలో ఆయ‌à°¨ పార్వ‌తీ దేవికి సోద‌రుడిగా వ్య‌à°µ‌హరించి అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌డంతోపాటు à°¶à°¿à°µ పార్వ‌తుల క‌ల్యాణం కూడా జ‌రిపించాడ‌ట‌&period; అందుకే ఈ కొల‌నును విష్ణు కుండ్ అని వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; దేవాల‌యంలో ఉన్న à°®‌రో నీటి కొల‌నులో శివుడు ఇత‌à°° దేవ‌à°¤‌à°²‌తో క‌లిసి స్నానం చేశాడ‌ట‌&period; అందుకే దీన్ని రుద్ర కుండ్ అని పిలుస్తారు&period; శివుడు à°¤‌à°¨ వివాహానికి ముందు ఇక్క‌à°¡ స్నాన‌మాచ‌రించాడ‌ట‌&period; అయితే ఇక్క‌à°¡ స్నానం చేసే దంప‌తుల‌కు సంతాన à°¸‌à°®‌స్య తొల‌గిపోతుంద‌ని విశ్వ‌సిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts