lifestyle

Kali Purushudu : ఆ తొమ్మిది చోట్ల కలి పురుషుడు ఉంటాడు.. వాటిపై మోజు పడితే మీ జీవితం కలి నాశనం చేస్తాడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kali Purushudu &colon; ప్ర‌స్తుతం à°¨‌డుస్తున్న‌ది క‌లియుగం&period; జ‌నాలు చాలా మంది ఈర్ష్యాసూయలు&comma; లంచగొండితనం&comma; దుర్వ్యసనాల‌ను క‌లిగి ఉన్నారు&period; వీరే మంచివాళ్లుగా&comma; గొప్పవాళ్లుగా పేరుపొందుతుంటారు&period; నమ్మకంగా ఉండి&comma; ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు&comma; చేసే వారు ఈ à°¸‌మాజంలో చాలా à°¤‌క్కువే&period; వారిని వేళ్ల‌పై లెక్క పెట్ట‌à°µ‌చ్చు&period; అయితే ఇలాంటి వారికి à°¸‌మాజంలో ఆద‌à°°‌à°£ ఉండ‌దు&period; వీరిని కొంద‌రు తొక్కేస్తారు&period; అయితే ఎప్ప‌టికైనా నీతి నిజాయితీల‌కే క‌దా విలువ ఉండేది&period; క‌నుక చెడు వ్య‌à°¸‌నాలు క‌లిగి ఉండేవారు&comma; అసాంఘిక కార్య‌క‌లాపాలు చేసే వారు ఎప్ప‌టికైనా దారుణంగా చనిపోతారు&period; ఇక ఇప్పుడున్న క‌లియుగంలో క‌లి ప్ర‌భావం అస‌లు ఎప్పుడు మొద‌లైందో&comma; క‌లి ఎక్క‌డెక్క‌à°¡ ఉంటాడో&comma; ఎలా à°®‌à°¨‌ల్ని నాశ‌నం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్వాపరయుగాంత కాలంలో అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడే కలి పురుషుడు&period; ద్వాపర యుగం అంతరించి కలి ప్రవేశించి&comma; కలియుగం ఆరంభమవుతున్న దశలో పరీక్షిత్ అనే పేరున్న‌ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తుంటాడు&period; ఈ క్ర‌మంలో ఒక రోజున à°ª‌రీక్షిత్ à°®‌హారాజుకు గోమాత ఏడుపు వినిపిస్తుంది&period; దాని à°µ‌ద్ద‌కు వెళ్లి చూడ‌గా ఆ ఆవుకు ఒక కాలు ఉండ‌దు&period; ఎందుకు ఇలా జరిగింది&comma; ఎవ‌రు కాలును à°¨‌రికేశారు అని à°ª‌రీక్షిత్ అడుగుతాడు&period; అందుకు ఆ ఆవు&comma; à°¤‌à°¨ కాలును క‌లి తీసివేశాడ‌ని చెబుతుంది&period; దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన à°ª‌రీక్షిత్తు క‌లిని à°ª‌ట్టుకుని బంధిస్తాడు&period; అత‌న్ని చిత్ర‌à°µ‌à°§ చేస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51850 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kali&period;jpg" alt&equals;"kali purush in these places beware " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°ª‌రీక్షిత్తు à°®‌హారాజు చేస్తున్న హింస‌కు à°¤‌ట్టుకోలేని కలి à°¤‌à°¨‌ను ఎందుకు అలా కొడుతున్నావ్ అని అడుగుతాడు&period; అందుకు తాను చూసింది à°ª‌రీక్షిత్తు క‌లికి చెబుతాడు&period; అప్పుడు క‌లి ఇది క‌లియుగం కాబ‌ట్టి తాను ప్ర‌వేశించాన‌ని తాను ఏమైనా చేస్తాన‌ని అంటాడు&period; కానీ అందుకు à°ª‌రీక్షిత్తు ఒప్పుకోడు&period; అప్పుడు క‌లి తాను ఉండే చోటుకు జ‌నాల‌ను రావ‌ద్ద‌ని కోరుతాడు&period; అందుకు పరీక్షిత్తు ఒప్పుకుంటాడు&period; ఈ క్ర‌మంలో క‌లి జూదశాల&comma; మద్యపానం&comma; వ్యభిచారం&comma; జీవహింస జ‌రిగే చోట్ల‌లో ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో భాగంగా జూదశాల నుంచి à°µ‌చ్చే అసత్యం&comma; మద్యపానం నుంచి à°µ‌చ్చే మదం&comma; అహంకారం&comma; వ్యభిచారం నుంచి à°µ‌చ్చే కామము&comma; హింస నుంచి à°µ‌చ్చే కోపం&comma; క్రౌర్యంల‌లోనూ క‌లి చేరుతాడు&period; దీంతోపాటు నెమ్మ‌దిగా బంగారంలోనూ క‌లి స్థానం ఆక్ర‌మిస్తాడు&period; దాన్నుంచి పుట్టే మాత్స‌ర్యంలోకి కూడా క‌లి చేరుతాడు&period; దీంతో క‌లి మొత్తం 9 స్థానాల‌ను ఆక్ర‌మిస్తాడు&period; ఈ 9 స్థానాల్లో ఉండేవారిని క‌లి à°ª‌ట్టి పీడిస్తాడ‌ని చెబుతాడు&period; అయితే à°ª‌రీక్షిత్తు à°®‌హారాజు కూడా క‌లి ప్ర‌భావం à°µ‌ల్ల à°®‌à°°‌ణిస్తాడు&period; అత‌ను à°§‌రించే బంగారు ఆభ‌à°°‌ణాల à°µ‌ల్ల మాత్సర్యం పీడితుడై ఓ ముని శాపం బారిన à°ª‌à°¡à°¿ పాము కాటుకు à°®‌à°°‌ణిస్తాడు&period; అందు à°µ‌ల్ల పైన చెప్పిన ఆ తొమ్మిందిటికి à°®‌నుషులు దూరంగా ఉంటే క‌లి ప్ర‌భావం ఉండ‌à°¦‌ని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts