ఆధ్యాత్మికం

Vishalakshi Devi Temple In Kashi : కాశీలో ఉన్న ఈ అమ్మ‌వారి ఆల‌యం గురించి తెలుసా.. స‌క‌ల రోగాలు న‌య‌మ‌వుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vishalakshi Devi Temple In Kashi &colon; పురాత‌à°¨ à°®‌రియు à°®‌à°¤‌à°ª‌à°°‌మైన à°¨‌గ‌రాల్లో కాశీ కూడా ఒక‌టి&period; కాశీ à°¨‌గ‌రంలో అమ్మ‌వారి అధ్భుత‌మైన à°¶‌క్తిపీఠం ఉంది&period; ఇక్క‌à°¡ à°¶‌క్తి పీఠాన్ని à°¦‌ర్శించుకుంటే భక్తుల కోరిక‌లన్నీ నెర‌వేరుతాయి&period; అటువంటి à°¶‌క్తి ఆరాధ‌à°¨ పీఠాలల్లో మాతా విశాలాక్షి ఆలయం కూడా ఒక‌టి&period; దేశ‌వ్యాప్తంగా à°¨‌లుమూల‌à°² నుండి ఇక్క‌డికి à°­‌క్తులు వస్తూ ఉంటారు&period; పురాణాల ప్ర‌కారం శివుని భార్య à°¸‌తీదేవి తండ్రి అయిన à°¦‌క్ష ప్ర‌జాప‌తి రాజ‌à°­‌à°µ‌నంలో ఒక యాగంలో à°¤‌à°¨ à°­‌ర్త చేసిన అవ‌మానానికి బాధ‌à°ª‌à°¡à°¿à°¨ à°¸‌తీదేవి అదే యాగ‌శాల‌లో à°¤‌à°¨ à°¶‌రీరాన్ని à°µ‌దిలివేసింది&period; ఆ à°¤‌ర్వాత శివుడు à°¸‌తీదేవి మృత‌దేహంతో క‌ల్యాణాన్ని ప్రారంభించాడు&period; ఆ à°¸‌à°®‌యంలో సృష్టిని à°°‌క్షించ‌డానికి శ్రీమ‌హావిష్ణువు సుద‌ర్శ‌à°¨ చ‌క్రంతో à°¸‌తీదేవి à°¶‌రీరాన్ని ముక్క‌లుగా చేస్తాడు&period; à°¸‌తీదేవి à°¶‌రీర భాగాలు à°ª‌à°¡à°¿à°¨ ప్రదేశాల‌ను à°¶‌క్తిపీఠాలు అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొత్తం 51 à°¶‌క్తి పీఠాలు à°ª‌రిగ‌ణించ‌à°¬‌à°¡‌తాయి&period; à°ª‌à°°‌à°®‌శివుడు భుజంపై à°¸‌తీదేవిని పెట్టుకుని తిరుగుతున్న‌ప్పుడు à°¸‌తీదేవి కుడి చెవిపోగు&comma; కుడి క‌న్ను à°ª‌à°¡à°¿à°¨ ప్రదేశ‌మే నేడు మాతా విశాలాక్షి యొక్క నివాసం కాశీగా ప్ర‌సిద్ది చెందింది&period; అలాగే ఈ à°¶‌క్తి పీఠాల‌న్నీ సంద‌ర్శించిన à°¤‌రువాత శివుడు ధ్యానం చేసాడ‌ని అత‌ని రూపం నుండే కాల‌భైర‌వుడిని సృష్టించాడ‌ని à°¨‌మ్ముతారు&period; కాశీలోని ఈ à°¶‌క్తి పీఠానికి à°¦‌గ్గ‌ర్లోనే కాల‌భైర‌వుడు కూడా ఉన్నాడు&period; కాశీలో అమ్మ‌వారైన‌టువంటి విశాలాక్షి దేవి à°¶‌క్తిపీఠం కాశీలోని వంక‌à°° వీధుల à°®‌ధ్య ఉంది&period; శివుడు రోజూ రాత్రి ఇక్క‌డే నిద్రిస్తాడ‌ని à°¨‌మ్ముతారు&period; ఈ à°¤‌ల్లి à°¦‌ర్శ‌నం కోసం à°­‌క్తులు ఎక్కువ‌గా à°µ‌స్తూ ఉంటారు&period; ముఖ్యంగా à°¨‌à°µ‌రాత్రుల్లో ఇక్క‌à°¡ à°­‌క్తుల à°°‌ద్దీ à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; కాశీలో ఉన్న విశాలాక్షి దేవిని à°¦‌ర్శించుకోవ‌డం à°µ‌ల్ల రోగాలు&comma; దుఃఖాలు దూర‌à°®‌వుతాయ‌ని అలాగే సంతానం లేని వారికి సంతానం క‌లుగుతుంద‌ని à°¨‌మ్ముతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63973 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ammavaru&period;jpg" alt&equals;"Vishalakshi Devi Temple In Kashi do know about this ammavaru " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వివాహం కుద‌à°°‌ని à°®‌రియు వివాహంలో ఆటంకాలు ఉన్న అమ్మాయిలు à°µ‌రుస‌గా 41 రోజుల పాటు మాతా విశాలాక్షిని à°¦‌ర్శించుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోయి వివాహం జ‌రుగుతుందని కూడా విశ్వ‌సిస్తారు&period; అలాగే ఇక్క‌à°¡ మాతా విశాలాక్షి దేవి ఆల‌యం ద్రావిడ శైలిలో ఉంటుంది&period; ఈ ఆల‌యం à°¦‌క్షిణ భార‌à°¤‌దేశంలో ఆల‌యాల‌ను పోలి ఉంటుంది&period; ఇక్క‌à°¡ అమ్మ‌వారికి పూలమాల‌లు&comma; పూలు&comma; ప్ర‌సాదాలతో పాటు అలంక‌à°°‌à°£ వస్తువులు కూడా à°¸‌à°®‌ర్పిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts