ఆధ్యాత్మికం

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం..! క్యూ కడుతున్న రోగులు..

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశం ఆధ్యాత్మికతకు&comma; అద్భుతాలకు నెలవు&period; ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది&period; కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా&period; మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను&comma; సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి&period; అలాంటి ఆలయాల కోవకు చెందిందే&period;&period;తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం&period; ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు&period; అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమై పోతుందట&period; అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు&period; శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట&period; ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం&quest;&period; ఎక్కడ కొలువై ఉంది&quest;&period;&period;ఇదంతా నిజమేనా&period;&period;&quest; వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం&period;&period;&excl;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉంది&period; తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కి&period;మీ&period; మీ&period; అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది&period; చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అనిపిలుస్తారు&period; ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా&comma; పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు&period; ఇది స్వయంభూ దేవాలయం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85372 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;shivalayam&period;jpg" alt&equals;"visit this shivalayam once to reduce diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ శివుడు చూడటానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు&period; ఒకప్పుడూ ఈ ప్రదేశం చెరకు &lpar;కరుంబు&rpar;&comma; వెన్ని&lpar;నందివర్ధనం చెట్టు&rpar; చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు&period; అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వరర్ అని పిలుస్తారు&period; ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం&period; అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ&comma; చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు&period; ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు&period; అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts