lifestyle

మీ ఇంట్లో వాట‌ర్ ప్యూరిఫైర్ ఉందా..? అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైయర్స్ ని పెడుతున్నారు వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండడం వలన సులభంగా మనకి మంచి వాటర్ దొరుకుతుంది&period; ఒక్కసారి ప్యూరిఫైయర్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు మంచి ఫిల్టర్ వాటర్ మనకి లభిస్తుంది&period; మీ ఇంట్లో కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఉందా&period;&period;&quest; అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి హోమ్ ఆర్వో మిషన్ కోసం సెకండరీ ఫిల్టర్ ని ప్రతి మూడు నెలలకి ఒకసారి మార్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రైమరీ ఫిల్టర్ ని ఏడాదికి ఒకసారి మార్చుకోవాలి&period; అదే విధంగా మిషన్లో ఒక లేయర్ అనేది ఉంటుంది దానిని కనీసం సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి&period; మోటర్ వేసినప్పుడు ఆర్వో వాటర్ ఫిల్టర్ ని ఆన్ చేయకూడదు&period; వాటర్ నింపిన తర్వాత మాత్రమే ఆన్ చేసుకోండి&period; మీ ఆర్ వో ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91770 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;water-purifier&period;jpg" alt&equals;"if you have water purifier in home do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే ట్యాంక్ ని కూడా రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి&period; ఆర్వో ఉన్న నీటి కనెక్షన్ సరిగ్గా చూడాలి ఒక్కొక్కసారి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది అలాంటివి సరిగ్గా గమనించుకోవాలి&period; నీటిలో ఉప్పు శాతాన్ని బట్టి ఆర్వో మిషన్ మారుతూ ఉంటుంది&period; కాబట్టి నీటిలోని ఉప్పు శాతాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి&period; మీ ఆరో ట్యాంక్ ని క్లీన్ చేసిన తర్వాత నిమ్మ తొక్క తో బాగా రుద్దితే సూక్ష్మ క్రిములు తగ్గుతాయి నీటి రుచి కూడా బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts