ఆధ్యాత్మికం

ఎలాంటి క‌ష్టాలు, బాధ‌లు ఉన్నా స‌రే ఈ స్వామిని ద‌ర్శించుకుంటే పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మానవుడి జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి&period; అయితే అవి భరించగలిగే స్థాయిలో వుంటే ఆ మనిషి తట్టుకోగలడు&period; కానీ అవి తీవ్రంగా ఉంటే వారి బాధ చెప్పనలవి కాదు&period; అటువంటి కష్టాలలో శత్రుబాధలు&comma; రకరకాల కష్టాలు&period; వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి మన ఇతిహాసాలు&comma; పురాణాలు పలు మంత్ర&comma; తంత్ర&comma; జప&comma; తప&comma; దాన పరిహారాలను సూచించింది&period; అందులో కొన్ని ఆయా క్షేత్రాలను దర్శిస్తే పోతాయి&period; అటువంటి ఒక దేవతా మూర్తి గురించి తెలుసుకుందాం&period; వీరభద్రుడు&period; శివుని జట నుంచి ఉద్భవించిన మూర్తి&period; ఆయన దక్షయజ్ఞ సంహార సమయంలో ఆవిర్భవించాడు&period; వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు&period; ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా&comma; ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా&comma; పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా&comma; ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు&period; శివలింగ చిహ్న లాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై&comma; మోకాలివరకూ వేలాడే కపాలమాలతో&comma; కుడిచేతిలో త్రిశూలం&comma; ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో&comma; ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్వామి కనిపిస్తాడు&period; ఆయనకు కుడివైపు మేకతలతో దక్షుడు&comma; ఎడమవైపు భద్రకాళి ఉంటారు&period; ముప్పై రెండు చేతుల వీరభద్రుని మయశిల్పగ్రంథం అఘోర వీరభద్రస్వామిగా కీర్తించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80141 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;veera-bhadra-swamy&period;jpg" alt&equals;"what happens if you visit veera bhadra swamy temple in srisailam " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ స్వామిని దర్శించుకోవడం వలన సకల కష్టాలు&comma; శతృబాధలు తొలగి&comma; సర్వ అభీష్టాలు నెరవేరుతాయని శైవాగమాలలో చివరిదైన వాతులాగమం చెప్పింది&period; తనను సేవించిన వారికి సకలైశ్వర్యాలను&comma; సుఖాన్ని&comma; భుక్తిని&comma; ముక్తిని ఇస్తాడని మంత్రశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి&period; కార్తీకమాసంలో శ్రీశైల దర్శనమే మహా పుణ్యం&comma; సకల శుభప్రదం&period; అందులోనూ ఈ అఘోర వీరభద్రున్ని దర్శించి స్వామికి తమ బాధలను తీర్చమని ప్రార్థిస్తే తప్పక అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts