ఆధ్యాత్మికం

ఓం న‌మః శివాయ అనే పంచాక్ష‌రి మంత్రాన్ని జ‌పిస్తే ఇంత లాభం ఉంటుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పంచాక్షరీ అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం&period; పంచాక్షరీ అనగానే అందరికీ గుర్తుచ్చేదీ à°¶à°¿à°µ పంచాక్షరీ మంత్రం&period; ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం&period; కేవలం కోరిన కోర్కిలు తీర్చడమే కాదు ఇహంలోనూ పరంలోనూ అన్నింటిని ఇచ్చే మహాద్భుత మంత్రం&period; ఓం నమఃశివాయ మంత్రాన్ని వేదాలకు&comma; తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు&period; దీన్ని మన మహర్షులు వేదాలలో భద్రంగా దాచిపెట్టారు&period; ఈ మంత్రాన్ని భక్తి&comma; శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి అన్నీ లభిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓం నమః శివాయ అనేది పంచాక్షరీమహా మంత్రం&period; ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది&period; రుద్రంలోని అష్టమానువాకంలో దీన్ని జాగ్రత్తగా భద్రం చేశారని పండితులు చెప్తారు&period; ఈ మంత్రం అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం&period; దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి&comma; జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు&period; ఈ మంత్రంలో ఓం తో సహా ఆరు అక్షరాలున్నాయి&period; ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది&period; కాబట్టి&comma; దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే&period; అలా అని ఓంకారాన్ని వదలరాదు&period; ఓంకారం లేనిదే ఏ మంత్రం పరిపూర్ణ ఫలితాన్నివ్వదు&period; అందుకే ఏ దేవుడి నామాల అష్టోతరం చదివినా ముందుర ఓం అని చేర్చి చదువుతాం&period; ఇక పంచాక్షరీలోని అక్షరాల గురించి తెలుసుకుందాం… à°¨&comma; à°®&comma; à°¶à°¿&comma; à°µ&comma; à°¯&period; మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది&period; ఓం… మహాబీజాక్షరం&period; దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు&period; ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు అర్థం&comma; పరమార్థం రెండూ ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80138 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lord-shiva-2&period;jpg" alt&equals;"what happens if you read om namah shivaya panchakshari mantram " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు&period; à°¨ అంటే భూమి&comma; à°® అంటే నీరు&comma; à°¶à°¿ అంటే నిప్పు&comma; à°µ అంటే గాలి&comma; à°¯ అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు&period; ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై&comma; మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు&period; దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో&comma; రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది&period; మానవ శరీరం పంచభూతాత్మకం&period; నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది&period; ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది&period; à°¨ భూమికి సంబంధించిన భాగాలను&comma; à°® నీటికి సంబంధించిన భాగాలను&comma; à°¶à°¿ అగ్నికి సంబంధించిన భాగాలను&comma; à°µ గాలికి సంబంధించిన భాగాలను&comma; à°¯ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి&period; పూర్వం జరిగిన ఒక పురాణ గాథ పరిశీలిస్తే… భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది&period; శివభక్తుడైన సౌనందగణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి&comma; వచ్చిన కారణమేంటని అడిగాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు&period; దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు&period; వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి&period;&period; ఓ జనులారా&excl; ఇది ఓం నమశ్శివాయ అనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు&period; ముని ని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు&period; దీంతో వారికి నరక విముక్తి లభించి&comma; అంతా కైలాసం చేరుకున్నారట&period; ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు&period; కానీ భక్తితో ఉచ్చరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది&period; అర్థయుక్తంగా ఉచ్చరిస్తే అధికస్య అధికం ఫలమ్‌ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts