ఆధ్యాత్మికం

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కార్తిక మాసం మొదలు మార్గశిర పుష్య మాసం వరకూ కొందరు నల్లటి బట్టలేసుకుని &comma;కఠిన నియమాలను అనుసరిస్తూ స్వామి దీక్షలో ఉంటారు&period;&period;శబరిలోని కొండల మధ్య కొలువున్న అయ్యప్పను దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి… అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41à°µ రోజుల పాటు నియమ నిష్టలు పాటించాలి&period; తర్వాత ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరి స్వామిదర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామి మాల వేసుకున్న వారిని ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో సంభోదిస్తుంటారు&period;&period;ఎక్కువగా కన్నెస్వామి&comma;గురు స్వామి అనే పదాలు మనం వినే ఉంటాం… అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నెస్వాములు అని అంటారు&period; కన్నెస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి&period; అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్నెస్వామి ఉండాలని కోరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87637 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ayyappa-devotees&period;jpg" alt&equals;"what is the difference between kanne swamy and guru swamy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటిసారి దీక్ష చేపట్టేవాళ్లు కన్నెస్వాములు అయితే&period;&period; రెండోసారి కత్తిస్వామి&comma; మూడోసారి గంటస్వామి&comma; నాలుగోసారి గధాస్వామి&comma; ఐదోసారి గురు స్వామి&comma; ఆరోసారి జ్యోతి స్వాములుగా పిలుస్తారు…ఈ విధంగా మొత్తం పద్దెనిమిదాసార్లు మాల వేసుకునే వారికి ఒక్కోసారి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు&period;&period;అంతే కాదు పద్దెనిమిదో సారి మాల వేసుకునే వారిని నారికేళ స్వామి అంటారు&period;&period;పద్దెనిమిదవ సంవత్సరం కొబ్బ‌రిచెట్టుని తీసుకెళ్లడం ఆనవాయితి…<&sol;p>&NewLine;

Admin

Recent Posts