ఆధ్యాత్మికం

చీపురు విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతా న‌ష్ట‌మే..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులు&comma; చేసే పనులలో కొన్నిరకాల సందేహాలు వస్తూ ఉంటాయి&period; వాటిలో కొన్ని వాస్తుపరమైనవి అయితే&comma; మరికొన్ని గృహాలంకరణ విషయాలు&period; అయితే మనలో ఎక్కువమందికి సహజంగా ఉండే సందేహం చీపురు ఎక్కడ పెట్టాలి&comma; ఎలా పెట్టాలి&comma; ఏ దిశ నుండి ఏ దిశవైపు ఊడ్చుకెళ్ళాలి అని&period; చీపురుని తొక్కకూడదు&comma; దాటకూడదు అని చాలామంది ఇళ్లలో చెబుతూ ఉంటారు&period; కానీ అసలు కారణం మాత్రం చెప్పరు&period; ఇప్పుడు ఈ సందేహాలకు వాస్తు పరంగా&comma; సైంటిఫిక్ గా రీజన్స్ ఏంటో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చీపురుతో ఇంటిని చిమ్ముతాం కాబట్టి దానికి దుమ్ము&comma; ధూళి అంటుకుంటాయి&period; అది పాదాలకు అంటుకుంటే దానికి ఉన్న బ్యాక్టీరియా మనం నడుస్తున్నప్పుడు ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అవుతుంది&period; చిన్న పిల్లలు కింద ఉన్న వస్తువులు నోట్లో పెట్టేసుకుంటారు&period; దీంతో వారు ఇన్ఫెక్షన్స్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది&period; అందుకే చీపురిని దాటకూడదు&comma; తొక్కకూడదు అని చెబుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87621 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;broom&period;jpg" alt&equals;"you should definitely follow these rules with broom " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు పరంగా గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయాలట&period; ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు&period; ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదట&period; ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధమని శాస్త్రాలు చెబుతున్నాయి&period; ఈశాన్యం దర్వాజా తప్ప ఏదైనా డోర్ వెనుకవైపు గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉండాలి&period; రివర్స్ పెడితే ఇంట్లో శని దేవుని నిలుపుకున్నట్లే అవుతుంది&period; చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి&comma; కాబట్టి డోర్ వెనక భాగంలో పెట్టుకొమ్మని సలహా ఇస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts