ఆధ్యాత్మికం

ఏ రాశి వారు ఏ రంగు ర‌త్నాన్ని ధ‌రిస్తే ఫ‌లితం ఉంటుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్య చాలా మంది చేతికి మీరు చూసే ఉంటారు రంగురాళ్ల ఉంగరాలను&period; కలర్ బాగుంది కదా అని ఏది పడితే అది ధరిస్తే అదృష్టం కాదు ఉన్నది మొత్తం పోయి ఇంకా కష్టాల్లోకి వెళ్తారట&period; రత్నాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి&period; మీ రాశికి తగిన రత్నం ఏది&comma; ఏ రంగు మంచిది కాదు అనేది ముందు తెలుసుకోవాలి&period; రత్నశాస్త్రం ప్రకారం&period;&period;ఏ రాశి వారికి ఏ రంగు రత్నం కీడు చేస్తుంది&comma; ఏ రంగు మేలు చేస్తుందో తెలుసుకుందాం&period; రత్నశాస్త్రంలో రూబీని సూర్య రత్నంగా అభివర్ణిస్తారు అందుకే జ్యోతిష్యులు సూర్యునికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రూబీని పట్టుకోవాలని సూచిస్తున్నారు&period; సింహం&comma; మేషం&comma; వృశ్చికం&comma; కర్కాటకం&comma; ధనుస్సు రాశుల వారికి ఇది మంచిది&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం&comma; కన్య&comma; తుల&comma; మకరం&comma; కుంభరాశి చక్రం ఉన్నవారు రూబీని ధరించకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎరుపు లేదా నారింజ రంగు పగడాలను రత్నాల శాస్త్రంలో అంగారకుడి రత్నాలు అంటారు&period; కుజుడు మేష రాశికి అధిపతి&period; కాబట్టి ఈ రాశిచక్రం వాళ్లు పగడం ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది&period; అలాగే వృశ్చిక రాశి వారు కూడా పగడం ధరించవచ్చు అయితే&comma; కన్య&comma; మిధున రాశి వారు ఈ రాయిని ధరించకూడదని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు అంటున్నారు&period; పుష్యరాగము అనుబంధ గ్రహం బృహస్పతి ధనుస్సు మీన రాశికి అధిపతిగా పరిగణించబడుతుంది&period; గురుగ్రహం శుభ స్థానంలో ఉన్నవారు పుష్య‌రాగాన్ని ధరించాలి&period; పుష్యరాగం మేషం&comma; వృశ్చికం&comma; కర్కాటకం&comma; మిథునం&comma; సింహం&comma; వృశ్చికం&comma; ధనుస్సు&comma; మీన రాశులకు మంచిది&period; మరోవైపు&comma; వృషభం&comma; తులారాశి&comma; మకరం&comma; కుంభం రాశుల వారు దీనిని ధరించడం మానుకోవాలి&period; ఇది భారీ నష్టాన్ని కూడా కలిగిస్తుంది<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చ రత్నం మెర్క్యురీ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది&period; మిథునం&comma; కన్య రాశుల వారుని బుధుడు పాలిస్తాడు&period; కాబట్టి ఈ రాశిచక్రం వారికి పచ్చ రత్నం ప్రయోజనకరంగా ఉంటుంది&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం&comma; బుధుడు కుజుడు&comma; శని&comma; రాహువు లేదా కేతువుతో కూర్చున్నప్పుడు లేదా శత్రు గ్రహాల దృష్టిలో ఉన్న సందర్భాల్లో పచ్చ రాయిని ధరించవచ్చు&period; అయితే మేష&comma; కర్కాటక&comma; వృశ్చిక రాశుల వారికి పచ్చ మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90397 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;gems-and-rings&period;jpg" alt&equals;"which gems we have to wear as per zodiac sign " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముత్యం చంద్ర రత్నం ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి తక్షణమే పని చేస్తుంది&period; మేష&comma; కర్కాటక&comma; వృశ్చిక&comma; మీన రాశుల వారికి ముత్యాలు ధరించడం ఎంతో మేలు చేస్తుంది&period; వృషభ&comma; మిథున&comma; కన్యా&comma; మకర రాశుల వారు జ్యోతిష్యుని సంప్రదించకుండా ముత్యాలను ధరించరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts