vastu

ఈ వాస్తు చిట్కాల‌ను మీరు పాటిస్తే ఇంట్లో ఎలాంటి బాధ‌లు ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది ధనవంతుల అవ్వాలని అనుకుంటారు అయితే అందరూ ధనవంతులు అయిపోలేరు&period; ధనవంతులు అవ్వాలంటే ఈ నియమాలని కచ్చితంగా పాటించాలి&period; ఇలా చేసినట్లయితే ధనవంతులు అయిపోవచ్చు&period; ఆర్థిక బాధ‌లు తొలగిపోతాయి సంపద బాగా వృద్ది చెందుతుంది&period; ఉత్తర దిశలో మీ ఇంటిని కనుక మీరు నిర్మించుకున్నట్లయితే సంపద బాగా పెరుగుతుంది&period; జీవితంలో పైకి రాగలరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు కనుక ఉత్తర దిశలో ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటికి వస్తుంది అలానే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎటువంటి కరెంటు స్తంభాలు&comma; చెట్లు&comma; పోల్స్ వంటివి లేకుండా చూసుకోవాలి ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఉండడం మంచిది కాదు&period; ఇంటి ఈశాన్యం మూల ఎప్పుడు ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి ఈశాన్యం వైపు బీరువా వంటివి పెట్టకూడదు అలా చేయడం వలన సంపద నిలవదు&period; కాబట్టి ఈ పొరపాటున కూడా జరగకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90408 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;aquarium&period;jpg" alt&equals;"follow these vastu tips in your home for luck and wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లో చేపలని పెంచుతూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చేపలు చురుకుగా అక్వేరియంలో తిరిగినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది&period; బాగా సంపద పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; సమస్యల నుండి గట్టెక్కొచ్చు ధనవంతులు అయిపోవచ్చు&period; మరి ఇక ఈ టిప్స్ ని చూశారు కదా ఇక పాటించేయండి ఎలాంటి బాధలు లేకుండా హాయిగా ఉండడానికి అవుతుంది ధనవంతులు కూడా అయిపోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts