ఆధ్యాత్మికం

బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సనాతన హిందూ సాంప్రదాయంలో చతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు&period; బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు&period;&period; అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు&period; బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ&period;&period; బ్రాహ్మణులు అనడం సమచితం&period; బ్రాహ్మణులు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండేవారు&period; నలుగురికి జ్ఞానామార్గం బోధించేవారు&period; అయితే మనం చూస్తూనే ఉంటాం&period;&period; బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోరు&period; అంతేకాదు&period;&period; వీరిలో చాలామంది ఉల్లిపాయను&comma; వెల్లుల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోరు&period; ఇవి శరీరానికి చాలా మేలు చేసేవే అయినప్పటికీ చాలామంది బ్రాహ్మణులు వీటిని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడరు&period; అయితే వారు ఉల్లి&comma; వెల్లుల్లిని ఎందుకు తినరు&quest; ఇది వాళ్లకు నియమమా&quest; ఆచారమా&quest; మూఢనమ్మకమా&quest;&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి ఉల్లి&comma; వెల్లుల్లి పదార్థాలలో వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది&period; ఉల్లిపాయ&comma; వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది&period; అందుకే వీటినుంచి ఎక్కువగా వాసన వస్తుంటుంది&period; ఇలాంటి పదార్థాలను సాత్విక ఆహారం కింద పరిగణించరు&period; బ్రాహ్మణులు సాత్విక ఆహారం తప్ప ఇతర పదార్థాలను ముట్టుకోరు&period; ఒకప్పుడు పుదీనా కూడా ఎక్కువగా వాసన ఉండడంతో వాటికి కూడా దూరంగా ఉండేవారు&period; కానీ కాలక్రమేనా ఈ అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి&period; అయితే ఈ విషయం గురించి ఒక యూజర్ తన తాతల కాలం నాటి ఓ సంఘటనను పంచుకున్నారు&period; 1950 – 60 ప్రాంతంలో ఒక తాతగారు&comma; మామ్మగారు మంచాలు వేసుకొని ఆరు బయట పడుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80725 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;brahmans&period;jpg" alt&equals;"why brahmins do not eat garlic or onion " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్ధరాత్రి ఓ దొంగ మామ్మగారి మెడలో ఉన్న గొలుసు కాజేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆవిడ ఒక్కసారి ఉదుటున లేచి కూర్చుని ఉల్లిపాయ కంపు కొడుతున్నావురా ఈ గొలుసు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచి మెడలోంచి గొలుసు తీసి దొంగ మొహాన కొట్టింది&period; ఆ గొలుసు తీసుకుని దొంగ పరిగెత్తుతుండగా మామ్మగారి అరుపుకి లేచిన వాళ్ళు దొంగని పట్టుకోవడం జరిగిపోయింది&period; ఇంతటి వాసన వస్తుంటాయి కనుకే ఉల్లిపాయ&comma; వెల్లుల్లిని బ్రాహ్మణులు నిషేధిస్తారు&period; నోట్లోంచి వెలువడే వాసన దూషితమైతే ఆ వాసనతో పాటు వెలువడే మంత్రాలు&comma; పూజలు శుద్ధత కోల్పోతాయని విశ్వసించేవారు&period; అందుక‌నే బ్రాహ్మ‌ణులు ఉల్లిపాయ‌లు&comma; వెల్లుల్లిని వాడ‌రు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts