చిట్కాలు

మీ ముఖ సౌంద‌ర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్‌లు ఇవి.. త‌ప్ప‌క ట్రై చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖం పై మొటిమలు&comma; టోన్ మారిపోవడం ఇటువంటివన్నీ చాలా సాధారణం&period; ఈ చిట్కాలను కనుక మీరు అనుసరించారు అంటే మేలైన నిగారింపు మీ సొంతం&period; మరి ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తి చేయండి&period;&period; పుదీనా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల మీ చర్మం క్లీన్ గా ఉంటుంది&period; పైగా జిడ్డు చర్మం వాళ్ళు ఆయిల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు&period; ముందుగా పుదీనా ఆకుల్ని గ్రైండ్ చేయండి ఆ తర్వాత కొద్దిగా ముల్తానీ మట్టి&comma; తేనె మరియు పెరుగును దానిలో కలిపి&period;&period; మీ ముఖంపై అప్లై చేయండి&period; ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళ తో ముఖాన్ని కడిగేసుకోండి&period; దీని వల్ల చర్మంపై ఉండే రంధ్రాలు పూడుకు పోతాయి&period; ఆయిల్ స్కిన్ వాళ్లకి మరెంత బెనిఫిట్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపు వలన ఎన్నో బెనిఫిట్ మనకి కలుగుతాయి&period; దానిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి&period; దీని వల్ల పసుపుని మనం ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తే పింపుల్స్ తగ్గిపోతాయి మరియు యాక్నీ కూడా తొలగిపోతుంది&period; దీనికోసం ముందుగా కొన్ని పుదీనా ఆకుల్ని మీరు గ్రైండ్ చేయండి కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవచ్చు&period; ఇప్పుడు కొద్దిగా పసుపు దానిలో వేసి కలపండి&period; మీ ముఖం పై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోండి&period; దీని వల్ల మీకు పింపుల్స్ తగ్గిపోతాయి మరియు యాక్నీ కూడా పూర్తిగా తొలగిపోతుంది&period; ఈ పద్ధతిని నెలకి రెండు మూడు సార్లు అనుసరించినా మీకు సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81093 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;facepack&period;jpg" alt&equals;"try these face packs for your facial beauty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీరా దోస వేసవి లో ఎంతో మేలు కలిగిస్తుంది&period; దీనిలో శక్తివంతమైన కూలింగ్ మరియు హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి&period; పుదీనా ఆకుల్లో కొద్దిగా కీరదోస ముక్కలు&comma; తేనే వేసి మెత్తగా పేస్ట్ చేయండి దీనిని మీ ముఖంపై అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి&period; దీని వల్ల మీకు చర్మం పై మంట తగ్గుతుంది మరియు మేలైన నిగారింపు మీ సొంతమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts