ఆధ్యాత్మికం

కొత్త ఇంట్లో పాల‌ను ఎందుకు పొంగిస్తారు.. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కచ్చితంగా పాలు పొంగిస్తారు&period; పాలు పొంగియటం హిందువులు సంప్రదాయంగా భావిస్తారు&period; అంతే కాదు అలా చేయటానికి కారణాలు కూడా ఉన్నాయి&period; హిందువులు ధర్మాలను&comma; సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు&period; నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ&period;&period; ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో కానీ&period;&period; పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం&period; పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు&period; దీని వెనుక ఒక అర్థముంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి&period; ఆమె సముద్ర గర్భంనుంచి జన్మించింది&period; నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి&period; ఆయ‌à°¨ పాల à°¸‌ముద్రంలో శేష‌à°¤‌ల్పంపై ఉంటాడు&period; అందుకే పాలు పొంగితే అష్టైశ్వరాలు&comma; భోగభాగ్యాలు&comma; ప్రశాంతత&comma; ధనం&comma; సంతానం&comma; అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు&period; ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు&period; కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు&period; ఆ పాలతో అన్నం వండి వాస్తు పురుషునికి సమర్పిస్తారు&period; ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు&comma; సంపదకు ఎలాంటి లోటు ఉండదు&period; ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57349 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;milk&period;jpg" alt&equals;"why milk is boiled in new home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ఆడపడచులకు పెద్దపీట వేస్తారు&period; వదిన&comma; ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు మరింత తోడ్పడుతాయి&period; కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవును ప్రవేశపెట్టి తరువాత ఆ గృహ యజమాని లోపలికి ప్రవేశిస్తాడు&period; గోవు కామధేనువుకు ప్రతిరూపం&period; దీంతో పాటు కొత్తగా గృహాన్ని నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాం&period; అందరితో ఆనందంగా గడుపుతాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి సొంతిల్లు అనేది ఒక కల&period; తనకంటూ ఒక ఇల్లు&comma; అందులో తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అనుకుంటారు&period; అందుకే ఇంటి విషయానికి వచ్చే సరికి వాస్తు మొదలు ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని&period;&period; శాస్త్రాన్ని&period;&period; పాటించి తీరుతారు&period; గృహ ప్రవేశమప్పుడు పాలు పొంగిస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం మీద పాలు పొంగిస్తారు&period; ఆ నమ్మకానికి విలువ ఇచ్చారు అంటే ఇల్లు మీద ఎంత మక్కువ ఉందో చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts