హెల్త్ టిప్స్

Brain Stroke : ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. జీవితంలో మీకు అస‌లు బ్రెయిన్ స్ట్రోక్ రాదు..!

Brain Stroke : ఈరోజుల్లో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరికీ తెలియట్లేదు. చాలామంది, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జీవన శైలి, జంక్ ఫుడ్, ధూమపానం, ఒత్తిడి, స్థూలకాయం, మధుమేహం ఇలా రకరకాల కారణాల వలన, రకరకాల సమస్యలు వస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా, సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు తక్కువ ఉంటాయి. అయితే, శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం అని మనకి తెలుసు. మెదడు పని చేస్తేనే, శరీరంలో ఇతర భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు యాక్టివ్ గా, షార్ప్ గా పని చేస్తే, ఏ పనైనా కూడా మనం పూర్తి చేయగలం.

ఎక్కువ మంది, ఈ రోజుల్లో ఒత్తిడితో సతమతమవుతున్నారు. తట్టుకోలేని వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోతున్నారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే, ముందు నుండి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడులో ఒక భాగానికి బ్లడ్ సర్కులేషన్ అవ్వకుండా అంతరాయం ఏర్పడితే, స్ట్రోక్ అనేది వస్తుంది. మంచి ఆహారాన్ని తీసుకుంటే, ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. కాబట్టి, ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోండి.

follow this small tip to reduce brain stroke

సరిపడా నిద్ర కూడా చాలా అవసరం. అధిక బరువు సమస్య వలన కూడా ఇబ్బంది పడాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. చాలామంది అధిక ఒత్తిడితో బాధపడుతున్నారు. అధిక ఒత్తిడి సమస్య లేకుండా ఉండాలంటే, వీలైనంత దాకా ప్రశాంతంగా ఉండండి.

మీ పనుల్ని ముందుగానే చేసుకుంటే, ఒత్తిడి ఉండదు. ఒత్తిడి వలన బ్రెయిన్ స్ట్రోక్ గుండెపోటు వంటివి వస్తాయి. ధూమపానం, మద్యపానం కూడా తగ్గించాలి. ఈ రెండు కూడా బ్రెయిన్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం వలన రక్తపోటు కి కూడా కారణం అవుతుంది. ఈ తప్పులు జరగకుండా చూసుకున్నట్లయితే, బ్రెయిన్ స్ట్రోక్ రాదు.

Admin

Recent Posts