ఆధ్యాత్మికం

పూజలు, నోములు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఎంతో ఆచరణలో ఉంది&period; ఉల్లికి అంత ప్రాధాన్యత కల్పించే మనము&comma; ఏదైనా పూజలు&comma; నోములు చేసేటప్పుడు ఉల్లిపాయ&comma; వెల్లుల్లిని తినకూడదని చెబుతుంటారు&period; ఎంతో ఆరోగ్యకరమైన ఉల్లి&comma; వెల్లుల్లి ఎందుకు తినకూడదు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది&period; అయితే దానికి సరైన జవాబు మాత్రం ఎవరికీ తెలియదు&period; అయితే ఇక్కడ పూజల సమయంలో ఉల్లి&comma; వెల్లుల్లి ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనం తీసుకునే ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తారు&period; అవి సాత్వికం&comma; తామసి కం&comma; రాజసికం&period; ఈ మూడు రకాల ఆహారాన్ని బట్టి మనుషులలో గుణాలను పెంచటం&comma; తగ్గించటమో చేస్తుంది&period; ఇందులో ఉల్లి&comma; వెల్లుల్లి&comma; మసాలా రాజసికం కిందకు వస్తాయి&period;ఈ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల సరైన ఆలోచనలు ఏకాగ్రత లేకపోవడం&comma; తరుచూ కోపం వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60197 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;onion-and-garlic&period;jpg" alt&equals;"why onion and garlic is not eaten when doing pooja" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ చేసే సమయంలో ఏకాగ్రత ఎంతో అవసరం కనుక పూజ చేసే సమయంలో ఉల్లి&comma; వెల్లుల్లి తినకూడదని పండితులు చెబుతున్నారు&period; అదేవిధంగా ఉల్లి&comma; వెల్లుల్లి అశుభ్రమైన ప్రదేశాలలో పెరగటం వల్ల ఎంతో నిష్ఠతో చేసే పూజ సమయంలో వీటిని తినకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts