ఆధ్యాత్మికం

దైవ దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడపాలి అంటారు, ఎందుకు?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు&period; ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు&period; మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు&period; నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి&period; స్థిరచిత్తంతో&comma; ఐహికత్వాన్ని మరిచి&comma; మౌన ధ్యానంతో&comma; కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం అని పేర్కొంటున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు&comma; దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు&period; ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు&period; మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటారు&period; నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి&period; అలాగే ఆలయ ప్రవేశానికి కొన్ని నియమాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70406 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;temple&period;jpg" alt&equals;"why we need to sit for some time in temple after darshan " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయం ప్రవేశించబోయే ముందు మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి&period; అంతస్తు&comma; హోదాను&comma; గొప్పతనం&comma; పలుకుబడిని ఆలయంలో ఎక్కడా&comma; ఎవరి వద్ద ప్రదర్శించరాదు&period; ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని&comma; అహంకారాన్ని&comma; ఆదిక్యతను దేవాలయాల్లో చూపించరాదు&period; దేవుడు అందరికీ దేవుడే&period; దైవ కార్యాలకు అందరూ పెద్దలే&period; దైవ ప్రీతికి అందరూ పాత్రులే&period; దైవ పూజకు ప్రతి ఒక్కరూ అర్హులే&period; దైవదర్శనానికి అందరూ సమానమే&period; అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని నడుచుకోవాలని మన శాస్త్రాలు&comma; వేదాలు ఘోషిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts