వినోదం

చిన్న వయసులోనే కన్నుమూసిన ఐదుగురు స్టార్ హీరోయిన్స్.. ఆ నటి మరణం మరీ దారుణం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు వెండి తెరపై ఒక ఊపు ఊపి&comma; కొద్ది కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్స్ మన మధ్య ఇప్పుడు లేరంటే చాలా బాధగానే ఉంటుంది&period; ఈ నటులు అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు&period; మరి చిన్నవయసులోనే ప్రాణాలు విడిచిన ఈ స్టార్ హీరోయిన్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం&period;&period; సావిత్రి&colon;&period;&period; మహానటి సావిత్రి అంటే ఆనాటి కాలంలో హీరోలతో సమానంగా పోటీపడి నటించేది&period; ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూశారు అంటే ఈ హీరోయిన్ క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు&period; ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి అనారోగ్యం కారణంతో 46 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దివ్యభారతి &colon;&period;&period; చిన్న వయసులోనే తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది&period; బాలకృష్ణ&comma;వెంకటేష్&comma; చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది&period; ఈ తరుణంలోనే 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పదంగా మృతి చెందింది&period; సౌందర్య&colon;&period;&period; ఎంతో అందం నటనా చాతుర్యంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా పోటీ పడి నటించింది&period; ఈమె డేట్స్ కోసం కూడా హీరోలు దర్శకనిర్మాతలు వెయిట్ చేసే వారు అంటే ఈమె క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు&period; వందకు పైగా చిత్రాల్లో నటించి 33 ఏళ్ల వయసులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70402 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actress-3&period;jpg" alt&equals;"do you know that these actress were dead in young age " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్తి అగర్వాల్ &colon;&period;&period; నువ్వు నాకు నచ్చావ్ సినిమా తో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆర్తిఅగర్వాల్&period; ఈమె 31 ఏళ్ల వయసులోనే సర్జరీ వికటించి మరణించింది&period;సిల్క్ స్మిత &colon;&period;&period; తెలుగు అభిమానులను అందచందాలతో నిద్రపట్టకుండా చేసి&comma; వచ్చిన కొద్ది కాలంలోనే ఎంతో క్రేజ్ సంపాదించింది&period; సిల్క్ స్మిత సినిమాలో ఉందంటే ఆ మూవీ తప్పనిసరిగా హిట్ అయ్యేది&period; ఆమె ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది&period; నిర్మాతగా చేసి నష్టాల పాలై&comma; చివరికి ఆర్థిక ఇబ్బందులతో 35 ఏళ్ల వయసులోనే మరణించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts