business

ట్రాక్టర్ చక్రాలు ముందు చిన్నగా వెనకవి పెద్దగా ఎందుకు ఉంటాయి !

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం నాలుగు చక్రాల వాహనాలు ఏవి చూసినా వాటీ చక్రాల సైజులు మాత్రం సమానంగానే ఉంటాయి&period; కానీ ట్రాక్టర్లకు మాత్రం ముందు చక్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి&period; ఇందులో రెండు భారీగా ఉంటాయి&period; మరి వెనుక చక్రాల కంటే ముందు చక్రాలు ఎందుకు చిన్నదిగా ఉంటాయో ఒకసారి చూద్దాం&period; సాధారణంగా మనం ట్రాక్టర్ ను వ్యవసాయ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా లాగడానికి పొలం దున్నడానికి వాడతాం&period;&period; ట్రాక్టర్ పై ఎక్కువ బరువు వేసిన సమయంలో ముందు చక్రాలు పెద్దవిగా ఉంటే మాత్రం&period;&period; ఆ బరువును బ్యాలెన్స్ చేయలేదు&period;&period; ఈ ముందు టైర్లు చిన్నగా ఉండటం వల్ల ఎంత బరువైన సరే బ్యాలెన్స్ చేయగలదు&period;&period; అలాగే ముందు చక్రాలు చిన్నగా ఉండటం వల్ల ట్రాక్టర్ పై ఎంత బరువు వేసుకొని స్పీడ్ గా వెళ్ళిన స్లిప్ అవ్వకుండా ఉంటుంది&period; ఇతర వాహనాలు బురదలో కూరుకుపోతే వాటిని బయటకు తీయడం చాలా కష్టం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70410 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tractor&period;jpg" alt&equals;"why tractor front wheels are small " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ట్రాక్టర్ బురదలో కురుకుపోతే మాత్రం ఆ ముందు చక్రాలు చిన్నగా ఉండటం వల్ల సునాయాసంగా బయటకు తీసుకురావచ్చు&period; ముందు చక్రాలు చిన్నవిగా ఉండటం వల్ల గ్రీస్ అనేది ఎక్కువగా ఉంటుంది&period; ట్రాక్టర్ అంటేనే ఎక్కువ వ్యవసాయ పనులు బురదలో వర్క్ చేయవలసి ఉంటుంది&period; కాబట్టి గ్రీస్ అనేది చాలా ముఖ్యం&period; ఈ ముందు చక్రాలు చిన్నవిగా ఉంటే గ్రీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బురదలో కానీ&comma; ఎక్కడైనా సరే చాలా సులువుగా దూసుకెళ్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts