గుడిలో తీర్థం తీసుకోవడం అనేది హిందూ మతంలో ఒక పుణ్యకార్యం. తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తీర్థం ఎందుకు? భగవంతుడిని ఆరాధించిన తరువాత తీర్థం తీసుకోవడం ఒక పుణ్యకార్యం . తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది .
అకస్మాత్తుగా మరణం సంభవించకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది . సకల పాపాలన్నీ తొలగిపోతాయి . పంచామృత అభిషేకం చేసిన తీర్థం స్వీకరించడం వల్ల మనం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి . పానక తీర్థం స్వీకరించడం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు . తీర్థం తీసుకుంటే ఏం ఫలితం? శక్తి, పుష్టి కలుగుతాయి .
వాతపిత్త దోషాలు పోతాయి . మనసు ప్రశాంతంగా ఉంటుంది . అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది . సకల పాపాలన్నీ తొలగిపోతాయి . మనం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి . అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు .