ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడికి ఎంత మంది పిల్ల‌లు..? వారి పేర్లు ఏమిటి.. అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు&period; ఎనిమిది మందికి ప్రతి ఒక్కరికి పదిమంది చొప్పున మొత్తం 80 మంది సంతానం కలిగింది&period; రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు&comma; చారుదేష్ణుడు&comma; సుదేష్ణుడు&comma; చారుదేహుడు&comma; సుబారుడు&comma; చారుగుప్తుడు&comma; భద్రచారుడు&comma; చారుచంద్రుడు&comma; విచారుడు&comma; చారుడు అనే బిడ్డలు కలిగారు&period; సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు&comma; సుభానుడు&comma; స్వర్భానుడు&comma; ప్రభానుడు&comma; భానుమంతుడు&comma; చంద్రభానుడు&comma; బృహద్భానుడు&comma; అతిభానుడు&comma; శ్రీభానుడు&comma; ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు&comma; సుమిత్రుడు&comma;పురజిత్తు&comma; శతజిత్తు&comma; సహస్రజిత్తు&comma; విజయుడు&comma; చిత్రకేతుడు&comma; వసుమంతుడు&comma; ద్రవిడుడు&comma; క్రతువు అనే సంతానం కలిగారు&period; జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది&period;నాగ్నజితి&comma; కృష్ణులకు వీరుడు&comma; చంద్రుడు&comma; అశ్వసేనుడు&comma; చిత్రగుడు&comma; వేగవంతుడు&comma; వృషుడు&comma; లముడు&comma; శంకుడు&comma; వసుడు&comma; కుంతి అనే పిల్లలు కలిగారు&period; కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు&comma; కవి&comma; వృషుడు&comma; వీరుడు&comma; సుబాహుడు&comma; భద్రుడు&comma; శాంతి&comma; దర్శుడు&comma; పూర్ణమానుడు&comma; శోమకుడు అనే కుమారులు జన్మించారు&period; లక్షణకు&comma; శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు&comma; గాత్రవంతుడు&comma; సింహుడు&comma; బలుడు&comma; ప్రబలుడు&comma; ఊర్ధ్వగుడు&comma; మహాశక్తి&comma; సహుడు&comma; ఓజుడు&comma; అపరాజితుడు అనే సంతానం కలిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81463 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lord-sri-krishna-2&period;jpg" alt&equals;"how many children lord sri krishna had " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిత్రవింద&comma; కృష్ణులకు వృకుడు&comma; హర్షుడు&comma; అనిలుడు&comma; గృద్ధుడు&comma; వర్ధనుడు&comma; అన్నాదుడు&comma; మహాశుడు&comma; పావనుడు&comma; వహ్ని&comma; క్షుధి అనే పుత్రులు పుట్టారు&period; కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు&comma; బృహత్సేనుడు&comma; శూరుడు&comma; ప్రహరణుడు&comma; అరిజిత్తు&comma; జయుడు&comma; సుభద్రుడు&comma; వాముడు&comma; ఆయువు&comma; సత్యకుడు అనే పిల్లలు పుట్టారు&period; చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది &lpar;కొన్ని గ్రంథాలలో 16100 అని ఉన్నది&rpar; భార్యలతో శారీరక బంధం కలిగియుండలేదు&period; 16వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారి నుంచి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు&period; భర్త అనగా భరించువాడు అను నానుడి ప్రకారము&comma; ఒక పురుషుని పంచన చేరి&comma; అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు&period; కానీ పైన చెప్పబడిన అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానం కలిగినది అని గ్రంథాల్లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts