వైద్య విజ్ఞానం

మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ ముప్పు.. ల‌క్ష‌ణాలు ఇవే..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమయ్యే వరకు మనకు తెలియడం లేదు&period; అందులో అతి ముఖ్యమైంది సర్వైకల్‌ కేన్సర్‌&period; ఇది ఆడవారిలో ముఖ్యంగా 33–45 వయస్సున్నవారిలో వస్తుంది&period; దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు&period; ఈ సర్వైకల్‌ కేన్సర్‌ కారణాలు&comma; లక్షణాలు&comma; చికిత్స ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం&period; సర్వైకల్‌ కేన్సర్‌ గర్భాశయానికి యోనికి కింది భాగంలో వస్తుంది&period; వివిధ కారణాల వల్ల సర్వైకల్‌ కేన్సర్‌ వస్తుంది&period; సెక్సువల్‌ ఇన్ఫెక్షన్‌ ‌ వల్ల కూడా రావచ్చు&period; దీనిని ముందుగానే గుర్తించాలి&period; 35–44 మధ్య వయస్సున్న వారికి సోకుతుంది&period; 15–20 ఏళ్లలో ఇది పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది&period; ముందస్తుగా సర్వైకల్‌ కేన్సర్‌కు సంబంధించిన టెస్ట్‌లు నిర్వహించుకోవాలి&period; ముందుగానే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మేలు&period; సాధారణంగా మానవ శరీరంలో పాపిలోమా వైరస్‌ సోకినపుడు ఇమ్యూనిటీ ద్వారా వైరస్‌ సోకకుండా ఎదుర్కొంటాయి&period; కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఇవి కేన్సర్‌ కార కాలుగా మారతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సర్వైకల్‌ కేన్సర్‌ నిపుణుడు డాక్టర్‌ రుద్రేష్‌ తబాలిని ఈ కేన్సర్‌ నివారణకు సూచనలు ఇచ్చారు&period; రెగ్యూలర్‌ స్క్రీనింగ్&comma; వ్యాక్సినేషన్‌ ద్వారా అంటే 3 ఏళ్లకు ఒకసారి పీఏపీ&comma; హెచ్‌పీవీ డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చన్నారు&period; పీఏపీ టెస్ట్‌ ద్వారా కేన్సర్‌ కారకాలను సులభంగా గుర్తించవచ్చన్నారు&period; అలాగే ముందు స్టేజీలోనే తెలుసుకోవడం వల్ల కేన్సర్‌ను గెలవచ్చని డాక్టర్‌ సూచించారు&period; పిరియడ్స్‌ అధికంగా అవ్వటం&period; నెలసరి మధ్యలో కూడా తరచూ బ్లీడింగ్‌&comma; యోనిలో నొప్పి కలగటం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ క్యాన్స‌ర్‌ రెండు రకాలు&period;&period; స్కామస్‌ సెల్‌ కర్సినోమా&comma; అడెనోకర్సినోమా&period; స్కామస్‌ కర్సినోమా సర్వైకల్‌ కేన్సర్‌ సోకే ప్రతి 10 మంది లో 9 మంది దీని బారిన పడుతున్నారు&period; అరెనోకర్సినోమా గ్లాండీయర్‌ సెల్‌ లో డెవలప్‌ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81470 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;cervical-cancer&period;jpg" alt&equals;"cervical cancer risk is increasing in women " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి స్టేజీ&period;&period; సర్వైకల్‌ కేన్సర్‌ కణాలు యూట్రస్‌లో వృద్ధి చెందడం&period; రెండో స్టేజీ&period;&period; ఈ కణాలు యోని బయట వైపుకూడా వృద్ధి చెందుతాయి&period; మూడో స్టేజీ&period;&period; కిడ్నీలపై వీటి ప్రభావం పడుతుంది&period; నాలుగో స్టేజీ&period;&period;లోపలి అవయవాలపై వీటి ప్రభావం పూర్తిగా పడుతుంది&period; హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ ద్వారా ఈ సర్వైకల్‌ కేన్సర్‌ వస్తుంది&period; సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే వ్యక్తుల్లో ఈ కేన్సర్‌ సోకుతుంది&period; ముందస్తు నివారణ&comma; తరచూ పరీక్ష చేయించుకోవడం&period; హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వెయించుకోవడం అవ‌à°¸‌రం&period; పీఏపీ పరీక్ష ద్వారా అసాధారణ కేన్సర్‌ కారకాలను కనిపెట్టవచ్చు&period; ఎండో సర్వైకల్‌ కర్టెజ్‌ ద్వారా కెల్పొస్కోపీ చికిత్స&comma; లేజర్‌ ట్రీట్‌మెంట్ ఇస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts