ఆధ్యాత్మికం

ఏయే పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిమూర్తులలో ఒకడైన పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు&period; పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం&period; శివుడికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని&comma; దైవానుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి&period; అభిషేకం అంటే ఎంతో ఇష్టమైన ఆ బోళా శంకరుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివలింగానికి బియ్యం పిండితో అభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి&period; చందనాది తైలంతో అభిషేకం చేయడం వల్ల ఉదర సమస్యలు తొలగిపోతాయి&period; పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి&period; నెయ్యితో అభిషేకం చేయిస్తే మోక్షం లభిస్తుంది&period; పాలతో అభిషేకం చేయటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది&period; సంతాన ప్రాప్తి కలగాలంటే పెరుగుతో అభిషేకం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56510 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-shiva-3&period;jpg" alt&equals;"with which items we have to abhishekam to shiva " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవధాన్యాలతో శివాభిషేకం చేయటం వల్ల ధనలాభం&comma; భార్య పుత్రలాభం కలుగుతాయి&period; ఉప్పుతో అభిషేకం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది&period; మారేడు చెట్టు వేర్లు భస్మంతో అభిషేకం చేయడం వల్ల దరిద్రం అంతమవుతుంది&period; కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి&period; ఈ విధంగా పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts