ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు త‌మ పుట్టింటి నుంచి అత్త వారింటికి తీసుకెళ్ల‌కూడ‌ని వ‌స్తువులు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టింటి నుండి అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు మనం అస్సలు కొన్ని పొరపాట్లు చేయకూడదు&period; చాలా మంది తెలియక ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు&period; కానీ అసలు ఇటువంటివి చేయకూడదు&period; పుట్టింటి నుండి అత్త వారింటికి వెళ్లేటప్పుడు గుమ్మడికాయను తీసుకువెళ్లడం మంచిది కాదు&period; అత్తవారింటికి ఎప్పుడు కూడా పుట్టింటి నుండి గుమ్మడికాయని తెచ్చుకోకూడదు&period; గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి ఉంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పదునైన ఆయుధాల్ని కూడా తెచ్చుకోకూడదు&period; అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇటువంటివి తెచ్చుకోకూడదు&period; అటువంటివి పుట్టింటి నుండి అత్త వారింటికి తీసుకెళ్లడం వలన భార్య భర్తల మధ్య సమస్యలు కలుగుతాయి&period; పుట్టింటి నుండి అత్త వారింటికి వెళ్తున్నప్పుడు అగ్గిపెట్టని కూడా తీసుకు వెళ్ళకండి&period; నూనె ని కానీ ఉప్పు ని కానీ పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89773 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pumpkin&period;jpg" alt&equals;"women should not bring these items to their home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టింటి నుండి అత్తవారింటికి ఉప్పుని కూడా తీసుకువెళ్లడం మంచిది కాదు&period; ఉప్పుని తీసుకెళ్తే అరిష్టం&period; నూనెను తీసుకువెళ్లడం వలన కూడా అరిష్టం కలుగుతుంది&period; చీపురు కట్టని కూడా తీసుకువెళ్లకూడదు&period; అద్దం కూడా తీసుకువెళ్లకూడదు&period; రెండు కుటుంబాలు బాగుండాలంటే అద్దాన్ని కూడా పుట్టింటి నుండి వెళ్లేటప్పుడు అత్తవారింటికి తీసుకెళ్లకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈసారి మీరు పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు&comma; ఈ పొరపాట్లని చేయకుండా చూసుకోండి ఇటువంటివి చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి&period; భార్యా భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలంటే&comma; ఈ పొరపాట్లు అసలు చేయకండి&period; లేకపోతే అనవసరంగా మీరే సతమతమవ్వాలి కాబట్టి అసలు ఇలాంటి పొరపాట్లు చేయకండి ఇలాంటి పొరపాటులని చేయకుండా ఉంటే భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts