ఆధ్యాత్మికం

Gadapa : ఇంటి గుమ్మం దగ్గర వీటిని పెడితే చాలు.. దరిద్రం పోతుంది.. లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gadapa &colon; ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది&period; ఏ బాధ లేని ఇల్లయితే ఉండదు&period; చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో&comma; బాధపడుతూ ఉంటారు&period; అయితే సమస్యలన్నీ పోయి ఆనందంగా ఉండాలన్నా&comma; దరిద్రం అంతా ఇంటి నుండి తొలగిపోయి&comma; అఖండ ఐశ్వర్యం మీ సొంతం ఆవాలన్నా&comma; ఇలా చేయండి&period; ఈ విధంగా మీరు ఆచరించారంటే కచ్చితంగా మీ ఇంట్లో అఖండైశ్వర్యాలు ఉంటాయి&period; దరిద్రం అంతా తొలగిపోతుంది&period; ఇబ్బందులన్నీ కూడా సులభంగా పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఇక ఈరోజే గుమ్మం దగ్గర ఈ మార్పులు చేయండి&period; వెంటనే సమస్యల నుండి బయట పడొచ్చు&period; మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే&comma; మన ఇంటి ప్రధాన ద్వారం ముఖ్యపాత్ర పోషిస్తుంది&period; ఇంటి గుమ్మానికి లోపల వైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి&comma; కొంచెం కర్పూరం&comma; ఐదు రూపాయల బిళ్ళలు వేయండి&period; దానిలోనే ఒక ఎరుపు పుష్పం&comma; వట్టివేళ్ళు వేసి గుమ్మానికి లోపల వైపు పెట్టండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52349 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;gadapa&period;jpg" alt&equals;"your poverty will be gone if you keep these items near your gadapa " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు పొద్దున్నే దానిలో నీళ్లు మారుస్తూ ఉండండి&period; పచ్చ కర్పూరం&comma; వట్టివేళ్ళు&comma; పుష్పం కూడా రోజు వేసి చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి&period; ఇలా చేయడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది&period; దరిద్ర దేవత అక్కడి నుండి వెళ్ళిపోతుంది&period; గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టుకుంటే&comma; ఎంతో మంచి జరుగుతుంది&period; ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి పక్కన దీపారాధన చేస్తే దరిద్ర దేవత అక్కడ ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఇంట సిరులు కురుస్తాయి&period; కాబట్టి ఈ పరిహారాలని పాటిస్తే ఖచ్చితంగా మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది&period; అదే విధంగా లక్ష్మీదేవి పచ్చగా ఉన్న గడపని చూసి అడుగుపెడుతుందట&period; కాబట్టి మీ ఇంటి గడప అందంగా ఉండాలి&period; అప్పుడు మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది&period; కాబట్టి కచ్చితంగా వీటిని అనుసరించండి&period; అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts