వినోదం

అభిషేక్ బచ్చన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నెలకు రూ.18 ల‌క్ష‌లు పొందుతున్నారా.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియన్ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు&period; ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో రెఫ్యూజీ అనే సినిమా ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశాడు&period; అతడి సరసన కరీనా కపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది&period; ఈ ఇద్దరు కూడా లెజెండరీ ఫ్యామిలీ నుంచి రావడంతో వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్&comma; సత్సంబంధాలు బలంగా ఉన్నాయి&period; ఈ క్ర‌మంలోనే అభిషేక్ బచ్చన్‌తో కరీనా సోదరి కరిష్మ కపూర్ ప్రేమలో పడింది&period; ఇరు కుటుంబాలు కూడా ఓ దశలో వారిద్దరి పెళ్లి చేయాలని అనుకొన్నారు&period; కానీ చివరి నిమిషంలో వారిద్దరి మ్యారేజ్‌కు గండిపడింది&period; అప్పట్లో ఆ పెళ్లి జరగకపోవడానికి కారణం ఐశ్వర్యరాయ్ అనే పేరు బలంగా వినిపించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 2007లో ఐశ్వర్యరాయ్&comma;అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే&period; వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది&period; 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయానే ప్రచారం జరుగుతోంది&period; అభిషేక్ బచ్చన్ &comma; ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి&period; అయితే అలాంటి ఏమి లేదని తాము కలిసే ఉన్నామని ఈ జంట క్లారిటీ ఇస్తున్నప్పటికి ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు&period; వారు విడాకులు తీసుకున్నార‌నే ప్ర‌చారం చేస్తున్నారు&period; అయితే తాజాగా అభిషేక్ à°¬‌చ్చ‌న్‌కి సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49840 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;abhishek-bachchan-sbi&period;jpg" alt&equals;"abhishek bachchan gets rs 18 lakhs per month from sbi know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ à°¤‌à°¨‌యుడు అభిషేక్ à°¬‌చ్చ‌న్ à°¤‌à°¨‌ ఇంటిని అద్దెకు ఇచ్చారు&period; ముంబైలోని à°µ‌త్స‌&comma; అమ్ము బంగ్లాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15ఏళ్ల వరకూ నెలకు రూ&period;18&period;9లక్షల చొప్పున అద్దెకు ఇచ్చినట్లు ఓ వెబ్ మీడియా చెప్పుకొచ్చింది&period; ఈ లీజు వివరాలను 2021 సెప్టెంబర్ 28à°¨ రిజిష్టర్ చేశారు&period; జల్సాకు పక్కనే ఈ రెండు బంగ్లాలు ఉన్నాయి&period; మొత్తం 3వేల 150 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు కేటాయించినట్లుగా డాక్యుమెంట్స్ లో ఉంది&period; డాక్యుమెంట్ల ప్రకారం&period;&period; నెలకు రూ&period;18&period;9లక్షలు చెల్లిస్తూనే ఐదేళ్లకోసారి మొత్తం అద్దెలో నుంచి 25శాతం వరకూ పెంచాలని ఉంది&period; ప్రస్తుతం ఉన్న అద్దె నెలకు రూ&period;23&period;6లక్షలు కాగా ఐదేళ్ల తర్వాత 29&period;5లక్షలుగా ఉంది&period; దీనికి కోసం ముందుగానే ఏడాది అద్దెను రూ&period;2&period;26 కోట్లు డిపాజిట్ చేసినట్లు డాక్యుమెంట్స్ చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts