వినోదం

Super Star Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ చేసిన 4 పెద్ద తప్పులు ఇవేనా.. అసలెందుకు ఆయన అలా చేశారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Super Star Krishna &colon; తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ&period; టాలీవుడ్ లో జేమ్స్ బాండ్&comma; కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు&period; డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ గారిని అందరూ మెచ్చుకుంటారు&period; ఆయన గట్స్ కి&comma; మొండితనానికి&comma; అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు లాంటి ఆయన మనస్తత్వనికి ఎంతోమంది ఫిదా అయ్యారు&period; కేవ‌లం సినిమాల‌నే కాకుండా ఆయన మనస్తత్వాన్ని à°¬‌ట్టి కూడా చాలామంది అభిమానులు అయ్యారు&period; అయితే కృష్ణ గారు à°¤‌à°¨ జీవితంలో 4 à°¤‌ప్పుల‌ను చేశార‌ని అంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో మొదటిది హీరోయిన్ కావాల‌నుకున్న à°¤‌à°¨ కూతురిని ఆప‌డం&period; నిజానికి మంజుల హీరోయిన్ అవుతానంటే కృష్ణ నో చెప్ప‌లేదు&period; కానీ సూప‌ర్ స్టార్ అభిమానులు మాత్రం మంజుల హీరోయిన్ గా చేయకూడ‌à°¦‌ని à°°‌చ్చ చేశారు&period; దాంతో కృష్ణ వెన‌క్కిత‌గ్గాల్సి à°µ‌చ్చింది&period; కృష్ణ ఎస్పీ బాల‌సుబ్ర‌à°®‌ణ్యంతో వ్య‌à°µ‌à°¹‌రించిన తీరు కూడా చాలామందికి à°¨‌చ్చ‌లేదు&period; చెప్పుడు మాట‌లు విన‌డం à°µ‌ల్లే బాల‌సుబ్ర‌à°®‌ణ్యంతో వైరం ఏర్ప‌డింద‌ని చెబుతుంటారు&period; మూడో మిస్టేక్ ఏంటంటే&period;&period; à°¦‌ర్శ‌కుడు రేలంగి à°¨‌à°°‌సింహారావుతో హీరో శోభ‌న్ బాబుతో సంసారం అనే సినిమా తీశాడు&period; ఈ సినిమా బ్లాక్ à°¬‌స్ట‌ర్ అయ్యింది&period; దాంతో రేలంగి à°¦‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాన‌ని కృష్ణ చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66187 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actor-krishna-1&period;jpg" alt&equals;"actor krishna made these 4 mistakes in his film career " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ సినిమా విష‌యంలోనూ రేలంగి à°¤‌ప్పులేకున్నా కృష్ణ ఆయ‌నపై ఫైర్ అయ్యార‌ట‌&period; ఇదిలా ఉండ‌గా నిర్మాత రామానాయుడు కృష్ణ శోభ‌న్ బాబు హీరోలుగా ముందడుగు సినిమా చేశారు&period; ఆ à°¤‌à°°‌వాత కృష్ణతో à°®‌రో సినిమా చేయాల‌ని రామానాయుడు కోరార‌ట‌&period; దాంతో కృష్ణ à°¦‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు ఉండాల‌ని&period;&period; à°°‌చ‌యిత‌లుగా à°ª‌రిచూరి బ్ర‌à°¦‌ర్స్ ఉండాల‌ని కండిషన్స్ పెట్టారు&period; అయిన‌ప్ప‌టికీ రామానాయుడు ఓకే చెప్పి వారిని సెట్ చేశార‌ట‌&period; కానీ కృష్ణ తాను వేరే నిర్మాత‌తో క‌మిట్ అయ్యాన‌ని కావాలంటే ఇద్ద‌à°°à°¿ భాగ‌స్వామ్యంలో చేస్తాన‌ని చెప్పార‌ట&period; దాంతో రామానాయుడు à°¹‌ర్ట్ అయ్యి ఆ సినిమాను à°ª‌క్క‌à°¨ పెట్టేసి వెంక‌టేష్ ను హీరోగా à°ª‌రిచ‌యం చేశార‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts