వినోదం

Rajasekhar : రాజశేఖర్ – శ్రీదేవిల వివాహం ఎందుకు ఆగిపోయింది.. దీనికి కారణం ఆవిడేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rajasekhar &colon; దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి&period; హీరోలతో హీరోయిన్లకు ఎక్కడ పోటీ లేని సమయంలోనే స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది ఆమె&period; తెలుగు&comma; తమిళ&comma; కన్నడ భాషలు అనే తేడా లేకుండా అంతటా మకుటంలేని మహారాణిగా కొనసాగింది&period; ఈ అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఎంతోమంది హీరోలు దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారనే చెప్పాలి&period; కానీ టాలీవుడ్ లో శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంగ్రీ యంగ్ మెన్ గా ఓ పక్క యాక్షన్ మూవీస్ లో నటిస్తూనే మరోపక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు రాజశేఖర్&period; రాజశేఖర్ కు అతిలోక సుందరికి వివాహం జరగాల్సి ఉందట&period; కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది&period; ఎలా అంటే&period;&period; రాజశేఖర్&comma; శ్రీదేవి ఇద్దరూ కూడా తమిళనాడుకి చెందిన వారే&period;&period;&excl; రాజశేఖర్ తండ్రి&comma; శ్రీదేవి తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు&period; శ్రీదేవి&comma; రాజశేఖర్ లకు పెళ్లి చేయాలని కూడా వీళ్ళు నిశ్చయించారు&period; అప్పటికి రాజశేఖర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి అప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా రాణిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66183 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rajashekhar&period;jpg" alt&equals;"why rajashekhar and sridevi marriage stopped " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ వీరి వివాహానికి రాజశేఖర్ తల్లిగారు ఒప్పుకోలేదట&period; సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోవద్దని ఆమె రాజశేఖర్ తో ప్రమాణం చేయించుకుందట&period; కానీ అనుకోకుండా రాజశేఖర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అతను కూడా స్టార్ గా ఎదగడం జరిగింది&period; చివరికి ఇతను కూడా సినీ పరిశ్రమకి చెందిన జీవితనే పెళ్లి చేసుకోవడం విశేషం&period;1991వ సంవత్సరంలో రాజశేఖర్ మగాడు అనే చిత్రం చేస్తున్న టైంలో గాయాలు పాలయ్యారు&period; అయితే ఆ టైంలో జీవిత దగ్గరుండి రాజశేఖర్ కు సేవలు చేశారట&period; దీంతో రాజశేఖర్ తల్లిదండ్రులు వీళ్ళకి వివాహం చేసినట్టు&period;&period; ఈ దంపతులు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts