వినోదం

బిగ్ బ్రేకింగ్‌.. అల్లు అర్జున్ అరెస్టు.. 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పుష్ప సినిమా రిలీజ్ సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ à°µ‌ద్ద బెనిఫిట్ షో ముందు తొక్కిస‌లాట జ‌రిగి ఓ à°®‌హిళ మృతి చెందిన సంఘ‌ట‌à°¨ విదిత‌మే&period; ఆమె కుమారుడు హాస్పిట‌ల్‌లో విష‌à°® à°ª‌రిస్థితిలో చికిత్స పొందుతున్నాడు&period; అయితే ఈ ఘ‌ట‌à°¨‌పై యావ‌త్ à°¸‌మాజం క‌న్నెర్ర చేసింది&period; థియేట‌ర్ యాజ‌మాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా అనేక విమ‌ర్శ‌లు à°µ‌చ్చాయి&period; పోలీసులు ఓ వైపు à°µ‌ద్ద‌ని చెప్పినా అల్లు అర్జున్ ఎందుకు థియేట‌ర్‌కు వెళ్లారంటూ అంద‌రూ ప్ర‌శ్నించారు&period; అయితే బాధితులకు అల్లు అర్జున్ సారీ చెప్పి రూ&period;25 à°²‌క్ష‌లు à°¨‌ష్ట à°ª‌రిహారం ప్ర‌క‌టించారు&period; కానీ పోలీసులు మాత్రం à°¤‌à°® పని తాము చేసుకుపోయారు&period; అల్లు అర్జున్‌ను కాసేప‌టి క్రితం అరెస్టు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లు అర్జున్‌పై చిక్క‌à°¡‌à°ª‌ల్లి పోలీసులు à°ª‌లు సెక్ష‌న్ల కింద కేసులు à°¨‌మోదు చేశారు&period; 105&comma; బీఎన్ఎస్ 118&lpar;1&rpar; రెడ్ విత్ 3&sol;5 సెక్ష‌న్ల కింద కేసులు à°¨‌మోదు చేశారు&period; దీని ప్ర‌కారం అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష à°ª‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు&period; ఉస్మానియా హాస్పిట‌ల్‌లో అల్లు అర్జున్‌కు వైద్య à°ª‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఆయ‌à°¨‌ను నాంప‌ల్లి మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు à°ª‌à°°‌చ‌నున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61722 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;allu-arjun-2&period;jpg" alt&equals;"allu arjun has been arrested by chikkadapalli police" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా అల్లు అర్జున్ అరెస్టు à°¸‌à°®‌యంలో హైడ్రామా చోటు చేసుకుంది&period; పోలీసులు క‌నీసం à°¤‌à°¨‌కు డ్రెస్ మార్చుకునే à°¸‌à°®‌యం కూడా ఇవ్వ‌లేద‌ని&comma; నేరుగా బెడ్ రూమ్‌లోకి à°µ‌చ్చార‌ని అల్లు అర్జున్ అస‌à°¹‌నం వ్య‌క్తం చేశారు&period; à°®‌రో వైపు ఆయ‌à°¨ తండ్రి అల్లు అర‌వింద్‌&comma; సోద‌రుడు అల్లు శిరీష్‌లు చిక్క‌à°¡‌à°ª‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts