వినోదం

Aditya 369 : ఆదిత్య 369 వంటి అద్భుతమైన చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..!?

<p style&equals;"text-align&colon; justify&semi;">Aditya 369 &colon; నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు&period; ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన హీరో బాలకృష్ణ ఒక్కరే&period; ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు&period; బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు&period; జానపదం&comma; పౌరాణికం&comma; సాంఘికం&comma; చారిత్రకం&comma; సైన్స్ ఫిక్షన్&comma; ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యంత భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ఆదిత్య 369 సినిమా కూడా ఒకటి&period; ఈ సినిమా కథ కూడా అప్పటిలో ఒక సంచలనం అనే చెప్పాలి&period; ఆదిత్య 369 సినిమా తర్వాత బాలయ్య కెరీర్ చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోయింది&period; ఈ సినిమా తరువాత సక్సెస్ ఫుల్ దర్శకులు ఎందరో బాలకృష్ణ డేట్స్ కోసం క్యూ కట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి ఈ అద్భుతమైన చిత్రంలో సినీ ప్రముఖులకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి&period; గాన గంధర్వుడు ఎస్&period; పి&period; బాలసుబ్రమణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర ఉన్న టైం ట్రావెల్ కథ చెప్పడం&comma; ఆ తర్వాత ఆ సినిమా చేయడానికి నిర్మాత ఒకే చెప్పడం జరిగాయట&period; ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలం అనగానే బాలకృష్ణ గుర్తుకు రావడం&comma; ఆయన వద్దకు వెళ్లి కథ గురించి చర్చలు జరపటం&comma; బాలయ్య కూడా ఒకే చెప్పడంతో సినిమా షూటింగ్ పనులు స్టార్ట్ చేయడం జరిగిందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61718 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;adithya-369-2&period;jpg" alt&equals;"do you know the actress who missed to do adithya 369 movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదట్లో ఈ సినిమాకి సుమారు 1 కోటి 30 లక్షలు రూపాయలు అవుతుందని దర్శక నిర్మాతలు అంచనా వేసుకున్నారు&period; కానీ ఆ తర్వాత ఈ సినిమా బడ్జెట్ మరో 30 లక్షలు అదనంగా ఖర్చు చేయడం జరిగింది&period; ఇక షూటింగ్ లో వేసిన సెట్లు&comma; వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు సైతం ఎక్కువ ఖర్చు చేయడానికి రెడీ గా ముందుకు వచ్చారట&period; దీనితో సినిమాకు ఒక కోటి 52 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు&comma; ఆదిత్యుడు&comma; శ్రీ కృష్ణ దేవరాయలు అనే పేర్లు అనుకోవటం జరిగింది&period; కానీ చివరికి ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే అంకెలను జత చేయడం జరిగింది&period; ఇలా ఈ సినిమా జూలై 18&comma; 1991 à°¨ విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period; టైం ట్రావెల్ అనే కొత్త కథాంశం కావడంతో అప్పటిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; ఈ చిత్రం నిర్మాతలకు&comma; డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది&period; అదేవిధంగా ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ గా విజయశాంతిని అనుకోవడం జరిగిందట&period; కానీ ఆమె అప్పటికే వేరే చిత్రాలతో బిజీ ఉండటంతో మోహిని హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts