వినోదం

Balakrishna : బాల‌య్య స‌తీమ‌ణి ఎవ‌రి కూతురు.. ఆయ‌న ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా సీనియర్ ఎన్టీఆర్ ఉన్న విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ సినిమాతో పాటు రాజ‌కీయాల‌లో కూడా రాణించారు&period; రాజ‌కీయాల‌లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎంత గొప్ప‌వో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; ఎన్టీఆర్- à°¬‌à°¸‌à°µ‌తార‌కంకి 7గురు అబ్బాయిలు&comma; 4 గురు అమ్మాయిలు సంతానం అనే విష‌యం తెలిసిందే&period; సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కొడుకులు అనగానే హరికృష్ణ&comma; బాలకృష్ణ మాత్రమే గుర్తొస్తారు&period;&period; నిజానికి ఆయనకు ఎనిమిది మంది కొడుకులు&comma; నలుగురు కూతుర్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నందమూరి తారక రామారావు మొదటి కొడుకు పేరు నందమూరి రామకృష్ణ&period;&period; కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు&period; రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ&period; ఇక మూడవ సంతానంగా దగ్గుబాటి పురందేశ్వరి జన్మించింది&period; ఇక నాల్గవ సంతానంగా నందమూరి సాయి కృష్ణ జన్మించారు&period; ఇక ఈయన కూడా మరణించారు&period; ఐదవ సంతానంగా నాలుగవ కొడుకుగా నందమూరి హరికృష్ణ జన్మించారు&period; ఈయ‌à°¨ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు&period; ఆరవ సంతానంగా ఐదో కుమారుడుగా నందమూరి మోహనకృష్ణ జ‌న్మించారు&period; ఏడో సంతానంగా ఆరవ కొడుకు గా నందమూరి బాలకృష్ణ జన్మించారు&period; ఇక ఈయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60116 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;balakrishna&period;jpg" alt&equals;"balakrishna wife vasundhara important facts to know" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా బాలకృష్ణ పెళ్లికి సంబంధించిన విష‌యం ఒక‌టి వైర‌ల్‌గా మారింది&period; 1982 à°µ‌సుంధ‌à°°‌తో బాల‌కృష్ణ వివాహం జ‌రిగింది&period; అయితే ఎన్టీఆర్&period;&period; ఎన్నిక‌à°² à°¹‌డావిడిలో ఉన్న నేప‌థ్యంలో ఈ భారాన్ని à°¤‌à°¨ à°¸‌à°¹‌చ‌రుడైన నాదెండ్ల భాస్కర రావుకు అప్ప‌గించాడ‌ట‌&period; భాస్క‌à°° రావు à°¤‌à°¨ బంధువైన దేవ‌à°°‌à°ª‌ల్లి సూర్యారావు కూతురైన à°µ‌సుంధ‌రను చూపించగా&comma; ఆ అమ్మాయి అంద‌రికీ à°¨‌చ్చ‌డంతో డిసెంబ‌ర్ 8&comma; 1982 à°µ‌సుంధ‌à°°‌తో బాల‌కృష్ణ వివాహం జ‌రిగింది&period; ఇక పెళ్లికి ఆయ‌à°¨ క‌ట్నం ఏం తీసుకోలేద‌ట&period;&comma; పెళ్ళి కూతురి తండ్రి కూతురికి కానుక‌గా హైద్రాబాద్ లో 10 à°²‌క్ష‌à°² రూపాయ‌లతో ఇంటిని క‌ట్టించార‌ని అంటుంటారు&period; ఇక బాల‌కృష్ణ à°µ‌సుంధ‌à°°‌à°²‌కు ముగ్గురు సంతానం కాగా&comma; వారికి కూతుళ్లు బ్రాహ్మ‌ణి&comma; తేజ‌స్విని&comma; కొడుకు మోక్ష‌జ్ఞ ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts