వినోదం

Bhairava Dweepam : భైర‌వ‌ద్వీపం సినిమా మొత్తంగా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhairava Dweepam &colon; నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు&period; బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది&period; ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన హీరో బాలకృష్ణ ఒక్కరే&period; ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు&period; బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు&period; జానపదం&comma; పౌరాణికం&comma; సాంఘికం&comma; చారిత్రకం&comma; సైన్స్ ఫిక్షన్&comma; ఫ్యాక్ష‌నిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదిత్య 369&comma; భైరవద్వీపం&comma; గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించడంలో కూడా బాలయ్యకు సరిసాటి ఎవరూ లేరు&period; బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో భైరవద్వీపం సినిమా ఒకటి అని చెప్ప‌వచ్చు&period; భైరవద్వీపం చిత్రం అప్పట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది&period; సెన్సార్ బోర్డుకు కూడా భైరవద్వీపం చిత్రం షాక్ ఇచ్చింది&period; మరి ఆ సినిమా విశేషాలేంటో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలోనే భైరవద్వీపం మూవీని చాలా అద్భుతంగా చిత్రీకరించారు&period; అలాగే ఈ సినిమాకు ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా విడుదల చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది&period; ఈ మూవీ సెన్సార్ పూర్తయిన తర్వాత సెన్సార్ అధికారులు ఒక సూచన చేశారు&period; గుర్రాలు కింద పడిపోయిన సన్నివేశం మా వరకు ఏ విధమైన అభ్యంతరం లేదు&period; కానీ వన్యప్రాణుల సంరక్షణ సంఘం వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం ఆ గుర్రాలు పడిపోయే షాట్స్ తొలగించాల్సి వస్తుందని చెప్పారట&period; కానీ ఆ షాట్స్ వారి దృష్టిలోకి వెళ్ళలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57361 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bhairava-dweepam&period;jpg" alt&equals;"Bhairava Dweepam movie collections " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో గుర్రాలు పడి పోయే విధానం చూస్తే మాత్రం వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు కచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు&period; ఈ సన్నివేశంలో గుర్రాలు చాలా వేగంగా పరిగెడుతూ వస్తూ ఉంటాయి&period; షాట్ పర్ఫెక్ట్ గా రావడానికి వాటి కాళ్ళకు అడ్డం తగిలేలా వైర్లు కడతారు&period; ఆ వైర్లు తాకగానే గుర్రాలు కిందపడిపోతాయి&period; ఆ సమయంలో గుర్రాలు కాలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది&period; కాస్త రిస్క్ తో కూడుకున్న సన్నివేశం ఇది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సన్నివేశం పూర్తయిన వెంటనే గుర్రాలను అక్కడే ఉన్న వైద్యునికి చూపించి వాటికి చికిత్స చేయించేవారు&period; బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది&period; ఎలాంటి గ్రాఫిక్స్&comma; సెన్సార్ కట్స్ లేకుండా 14 ఏప్రిల్ 1994లో విడుదలైన భైరవద్వీపం చిత్రం చరిత్రలో రికార్డులను సృష్టించింది&period; ఈ మూవీ మొత్తంగా రూ&period;14&period;4 కోట్ల గ్రాస్‌ను&comma; రూ&period;8 కోట్ల షేర్‌ను à°µ‌సూలు చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts